వేసవిలో జామకాయను తీసుకుంటే?

వేసవిలో జామకాయను తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జామలో బి3, బి6 విటమిన్లు మెదడుకు రక్త సరఫరాను పెంచి, మెదడు పని తీరును మెరుగుపరుస్తాయి. ఇక ఆర్థరైటిస్‌ సమస్యతో

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (13:28 IST)
వేసవిలో జామకాయను తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జామలో బి3, బి6 విటమిన్లు మెదడుకు రక్త సరఫరాను పెంచి, మెదడు పని తీరును మెరుగుపరుస్తాయి. ఇక ఆర్థరైటిస్‌ సమస్యతో బాధపడేవారు జామ ఆకులను ముద్దగా నూరి.. నొప్పి ఉన్నచోట ఉంచితే ఉపశమనం లభిస్తుంది. 
 
పచ్చి జామకాయ పేస్టును ముద్దలా నూరి నుదిటిపై వుంచితే.. మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. గింజలు తీసిన జామకాయ ముక్కలకు పంచదార కలిపి, వాటిని మెత్తగా ఉడికించి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. దీంతో వీరి గుండె పనితీరు మెరుగుపడుతోంది. జామను ఎక్కువగా తినేవారి చర్మం ఎలాంటి మచ్చలు, ముడుతలు లేకుండా మెరుస్తూ.. ఉంటుంది. వృద్ధాప్య‌ఛాయలు కనుమరుగవుతాయి. జామకాయలను వేసవిలో తీసుకోవడం ద్వారా మానసిక ఒత్తిడి దూరమవుతుంది. మధుమేహం దూరమవుతుంది. 
 
హార్మోన్ల పనితీరు మెరుగవుతుంది. ముఖ్యంగా గర్భిణీ మహిళలు జామపండును, జామకాయను తీసుకోవడం ద్వారా గర్భస్థ శిశువు మెదడు పనితీరు మెరుగవుతుంది. ఇందులో విటమిన్ ఎ, పొటాషియం, కాపర్, మాంగనీస్, ఫైబర్ పుష్కలంగా వుంటుంది. జామ ముక్కలను స్నాక్స్‌గా తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అహంకారంతో అన్న మాటలు కాదు.. క్షమించండి : శివజ్యోతి

రిచెస్ట్ బెగ్గర్స్... తిరుమలలో ప్రసాదాన్ని అడుక్కుంటున్నాం...

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

తర్వాతి కథనం
Show comments