Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీర బరువును తగ్గించే గోంగూర

Webdunia
మంగళవారం, 22 అక్టోబరు 2019 (12:35 IST)
గోంగూరను ఆహారంలో భాగంగా చేసుకుంటే చెడు కొలెస్ట్రాల్ దూరం అవుతుంది. గోంగూరలో విటమిన్ ఏబీసీలు పుష్కలంగా వున్నాయి. అంతేగాకుండా ఫాస్పరస్, సోడియం, ఐరన్, పొటాషియం  కూడా వున్నాయి. ఇందులోని ప్రోటీన్స్, కార్పొహైడ్రేట్స్ అధికంగా వుండి కొవ్వు తక్కువగా వుంటుంది. గోంగూరలోని విటమిన్ ఎ కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది. 
 
ఇందులోని కార్బొహైడ్రేట్స్, ప్రోటీన్స్ శరీర బరువును తగ్గిస్తాయి. ఇంకా గోంగూర చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. ఇంకా నిద్రలేమిని, అధిక రక్తపోటును తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే గోంగూరలో ఫోలిక్ యాసిడ్స్, మినరల్స్ కూడా అత్యధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి. గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులను కూడా నివారించడానికి గోంగూర ఉపయోగపడుతుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో ఇబ్బంది పడేవాళ్లు ఏదో ఒక రూపంలో గోంగూరను తీసుకుంటే సహజ ఔషధంలా పనిచేస్తుంది.

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments