Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు, కచోరీ తినేవారు కాస్త చూడండి (video)

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (23:35 IST)
కొన్ని పదార్థాలు తినడం వల్ల లావుగా మారే అవకాశం వుంది. అంతేకాదు వృద్ధాప్యం కూడా చాలా త్వరగా వచ్చేస్తుంది. అలాంటి పదార్థాలు ఏమిటో చూద్దాం. ప్రాసెస్ చేసిన ఆహారంలో అన్ని రకాల పోషకాలు నాశనం అవుతాయి. అందుకే ప్యాక్డ్ ఫుడ్ చాలా వరకు తగ్గించుకుంటే మంచిది.

 
జంక్ ఫుడ్.. మనం చెప్పుకునే మాటల్లో ఫాస్ట్ ఫుడ్. దీనిని మైదా నుండి తయారు చేస్తారు. దీనితో తయారు చేసిన పదార్థాలను తింటే అది కడుపులో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది బరువును పెంచుతుంది.

 
నూనెలో బాగా వేయించిన వస్తువులు. ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు, కచోరీ, బ్రెడ్ కాల్చి చేసేవన్నీ కొలెస్ట్రాల్ పెంచటంతో పాటు బరువును కూడా పెంచుతాయి. వైట్ బ్రెడ్‌లో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ అలాగే ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల వయసుకు ముందే వృద్ధాప్యం కనిపించడం ప్రారంభమవుతుంది.

 
నిర్ణీత పరిమాణంలో చక్కెర తీసుకోవడం మంచిది. అతిగా తీసుకుంటే వృద్ధాప్యం వస్తుంది. మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. అలాగే టీ... కాఫీలు. వీటిలో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో కళ్ల దగ్గర ముడతలు, నల్లటి వలయాలు వంటి సమస్యలు వస్తాయి. ఉప్పులో సోడియం ఉంటుంది. అధిక వినియోగం వల్ల శరీరంలోని కణాలు కుంచించుకుపోతాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

భార్య వేధిస్తోంది.. పోలీసులు పట్టించుకోవడం లేదు : టెక్కీ ఆత్మహత్య

పంది కిడ్నీతో 130 రోజుల పాటు బతికిన మహిళ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

తర్వాతి కథనం
Show comments