Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాదాలకు పెద్ద నమస్కారం పెట్టాల్సిందే... ఎందుకంటే?

Webdunia
మంగళవారం, 7 మే 2019 (15:23 IST)
మనిషి ఒక చోటు నుంచి మరోచోటకు వెళ్లేందుకు ఎలాంటి ఇంధనం లేకుండా హాయిగా నడిచి వెళ్లేందుకు ఉపయోగపడేవే పాదాలు. ఇలాంటి పాదాల గురించి మీరు తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ప్రతి మనిషి జీవితకాలంలో పాదాలు సగటున 1.85 లక్షల కిలోమీటర్లు నడుస్తాయట. ఈ దూరం భూమిని నాలుగు సార్లు చుట్టి వచ్చిన దాంతో సమానంగా చెపుతారు. చూడటానికి చిన్నగా కనిపించినా మానవ శరీరంలో ఉండే ఎముకల్లో 25 శాతం పాదాల్లోనే ఉంటాయి. 
 
ఒక పాదంలో 23 ఎముకలు, 32 కీళ్లు, 107 లిగమెంట్స్, 19 కండరాలు ఉంటాయి. అందుకే అడుగు సరిగ్గా వేయకుంటే వీటిలో ఏదో ఒకటి దెబ్బతినే అవకాశం ఉంటుంది. రెండు పాదాల్లో కలిపి 2.50 లక్షల శ్వేద గ్రంధులు ఉంటాయి. వీటి ద్వారా రోజుకు 200 మిల్లీ లీటర్ల చెమట ఉత్పత్తి అవుతుంది. 
 
పరుగెత్తేటపుడు మనిషి బరువు కంటే నాలుగు రెట్ల బరువు పాదాలపై పడుతుంది. ఉష్ణ ప్రాంతాల్లో ఉండే వారిలో చేతి, కాలి గోళ్లు వేగంగా పెరుగుతాయట. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి పది మంది మహిళలు తమ పాదాల కంటే తక్కువ సైజు చెప్పులు వాడుతూ పాదాలకు హాని కలిగిస్తున్నారు. మగవాళ్ళతో పోల్చితో ఆడవారిలో పాదాలకు సంబంధించిన సమస్యలు నాలుగు రెట్లు అధికంగా ఉంటాయని ఆర్థోపెడిక్స్ వైద్యులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments