వ్యాయామం తర్వాత వేడినీటిలో గులాబీ రేకులను వేసుకుని స్నానం చేస్తే..

సాధారణంగా మహిళలు అందంగా ఉండేందుకు శాయశక్తులా కృషి చేస్తుంటారు. ముఖ్యంగా మిలిమిలా మెరిసే సౌందర్యం కోసం, నిత్య యవ్వనం కోసం వారు తాపత్రయ పడుతుంటారు. ఇందుకోసం తమకు తెలిసిన పద్దతులు, వైద్యులను సంప్రదిస్తుం

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2016 (12:11 IST)
సాధారణంగా మహిళలు అందంగా ఉండేందుకు శాయశక్తులా కృషి చేస్తుంటారు. ముఖ్యంగా మిలిమిలా మెరిసే సౌందర్యం కోసం, నిత్య యవ్వనం కోసం వారు తాపత్రయ పడుతుంటారు. ఇందుకోసం తమకు తెలిసిన పద్దతులు, వైద్యులను సంప్రదిస్తుంటారు. కానీ, శారీక వ్యాయామం చేయడం మాత్రం మరిచిపోతుంటారు. 
 
ప్రతి రోజూ శారీరక వ్యాయామం చేయడం వల్ల శరీర పటుత్వం ఏమాత్రం తగ్గదని వారు చెపుతుంటారు. అలాగే, నీటిలో కొన్ని గులాబీ రేకులను వేసుకుని స్నానం చేయడం వల్ల శరీరం మిలమిలలాడుతుందట. 
 
అలాగే, కొద్ది నీటిలో పది చుక్కల పన్నీరు వేసి దానిలో ఓ పలుచటి గుడ్డను తడిసి స్నానం చేశాక ఆ గుడ్డతో ఒళ్లు తుడుచుకుంటే మంచి ఫలితం ఉంటుందట. సాధ్యమైనంత వరకు మాంసాహారం తినడం తగ్గించి, ఆకుకూరలు, ఫ్రూట్స్ సాలెడ్స్ వంటివి ఎక్కువగా తీసుకుంటే మంచిదని చెపుతున్నారు. 
 
కూర్చొనేటప్పుడు నిటారుగా కూర్చోవడం, హుషారుగా నడవటం వంటివి చేయడానికి ప్రయత్నించాలి. ఊపిరి బాగా బిగపట్టి మెల్లగా గాలి బయటకు వదలాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల మహిళలు నిత్య యవ్వనంతో ఉంటారని నిపుణులు వైద్యులు చెపుతున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అయ్యప్ప భక్తులూ తస్మాత్ జాగ్రత్త... ఆ జలపాతం వద్ద వన్యమృగాల ముప్పు

తెలంగాణాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఎపుడంటే...

చిరుత దాడుల నుంచి అడ్డుకోవాలంటే అడవుల్లోకి మేకలను వదలండి : మహా మంత్రి

Pemmasani Chandrasekhar: ఎంపీల పనితీరుపై సర్వే.. 8.9 స్కోరుతో అగ్రస్థానంలో పెమ్మసాని

భారత్ ఫ్యూచర్ సిటీలో 13 లక్షల ఉపాధి అవకాశాలు.. శ్రీధర్ బాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

ఆస‌క్తి హ‌ద్దులు దాటితే ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌నే నయనం ట్రైలర్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం

తర్వాతి కథనం
Show comments