Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునగాకు రసాన్ని రోజూ గ్లాసుడు తీసుకుంటే?

మునగాకులో పాల నుంచి క్యాల్షియం కంటే 18 రెట్లు అధికంగా వుంటుంది. పెరుగు నుంచి పొందే ప్రోటీన్లు ఎనిమిది రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు. అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం కంటే 10 రెట్లు ఎక్కువగా ఎండ

Webdunia
బుధవారం, 17 మే 2017 (11:46 IST)
మునగాకులో పాల నుంచి క్యాల్షియం కంటే 18 రెట్లు అధికంగా వుంటుంది. పెరుగు నుంచి పొందే ప్రోటీన్లు ఎనిమిది రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు. అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం కంటే 10 రెట్లు ఎక్కువగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజుకి ఒక స్పూన్ మునగాకు పొడిని మూడు నెలల పాటు తీసుకుంటే మధుమేహం దూరమవుతుంది. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. 
 
అలాగే మునగాకు ఐదు రకాల క్యాన్సర్లను దూరం చేస్తుంది. లంగ్‌, లివర్‌, ఒవేరియన్‌, మెలానోమా వంటి క్యాన్సర్లను నిరోధించే సత్తా ఇందులో ఉంటుంది. యాంటీ ట్యూమర్‌గానూ ఈ మునగాకు పనిచేస్తుంది. థైరాయిడ్‌ను క్రమబద్ధీకరించే సహజమైన మందుగా మునగాకు వుంటుంది. మునగాకులో ఎ, సి విటమిన్లు, ల్షియం, పాస్ఫరస్‌, ఐరన్‌ కూడా అధికంగా ఉన్నాయి. మునగాకు రసాన్ని రోజూ గ్లాసుడు మేర తీసుకుంటే దృష్టిలోపాలు తగ్గిపోతాయి. రేచీకటి దరిచేరదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments