Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడికాయ రసం తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోవాలి

Webdunia
శనివారం, 27 మే 2023 (13:23 IST)
వేసవి రాగానే పండ్లలో రారాజు మామిడి కాయలు దర్శనమిస్తాయి. ఈ మామిడి కాయలు తినేందుకు ఎంతో రుచిగా వుండటమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మామిడి రసం ప్రసిద్ధ రిఫ్రెష్ పానీయం. ఇందులో ఉండే వివిధ పోషకాలు, దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము. మామిడి రసం రక్తంలో చక్కెర స్థాయిలను, కొవ్వులను తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తేలింది.
 
మామిడి రసం మూత్రపిండ సమస్యలకు సహాయపడే సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చని చెబుతున్నారు. మ్యాంగో జ్యూస్ ఇన్ఫ్లమేటరీ ప్రేగు సిండ్రోమ్ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా జీర్ణాశయానికి సహాయపడుతుంది, మామిడి రసం తీసుకుంటే కాలేయ ఆరోగ్యానికి కూడా అది మేలు చేస్తుందని చెప్పబడింది.
 
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా మామిడి రసం పనిచేస్తుందని తేలింది. ఐతే గర్భిణీలు, తల్లిపాలు ఇస్తున్నవారు, పసిపిల్లలకు మామిడి రసం అంత మంచిది కాదని చెబుతారు.

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments