Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరువెచ్చని నీటితో నిమ్మరసం తాగితే కిడ్నీలో రాళ్లు వస్తాయా? (video)

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (21:49 IST)
గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసాన్ని పిండి తాగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయంటూ కొన్ని అపోహలు వున్నాయి. ఐతే నిమ్మకాయ రసాన్ని గోరువెచ్చని నీటిలో పిండి తాగడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నిపుణుల సలహా ప్రకారం రోజూ ఈ పానీయం తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుండి రక్షించుకోవచ్చు. ఎందుకంటే నిమ్మకాయలో పెద్ద మొత్తంలో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. ఈ పదార్ధం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
 
డాక్టర్ మార్గదర్శకత్వం ప్రకారం క్రమం తప్పకుండా గోరువెచ్చని నీటిలో కలిపిన రెండు నిమ్మకాయల రసాన్ని తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు రావు. ఎందుకంటే నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. దీనిలోని పోషకాలు శరీరంలో మూత్రపిండాల రాళ్ల సమస్య పెరగడానికి అనుమతించవు. 
 
నిమ్మరసం మూత్రపిండాల్లో రాళ్లను నిరోధించడంలో సమర్థవంతమైన ఔషధంగా చెప్పబడింది. కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా చక్కగా గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని పిండుకుని తాగవచ్చు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments