Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ రకమైన కొబ్బరి నూనెను ఉపయోగించాలో తెలుసా?

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (00:15 IST)
శుద్ధి చేయని కొబ్బరి నూనె ఎల్లప్పుడూ ఉత్తమ ఎంపిక అని నిపుణులు చెపుతారు. ఎందుకంటే ఇది రసాయనాలతో ప్రాసెస్ చేయబడదు. ఈ రకమైన నూనె పూర్తిగా కొబ్బరి రుచితో వస్తుంది. గరిష్ట మొత్తంలో ఫైటోన్యూట్రియెంట్లను కలిగి ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద వంట చేయడానికి కొబ్బరి నూనెను ఉపయోగించాలనుకుంటే, శుద్ధి చేసిన కొబ్బరి నూనెను వాడుకోవాలి.


ఎందుకంటే శుద్ధి చేసిన కొబ్బరి నూనెలో స్మోకింగ్ పాయింట్ 450 డిగ్రీల ఫారన్ హీట్ కాగా, శుద్ధి చేయని వేరియంట్ స్మోకింగ్ పాయింట్ 350 డిగ్రీల ఫారన్ హీట్. మీరు ఉపయోగించాలనుకుంటున్న శుద్ధి చేసిన కొబ్బరి నూనె తక్కువ మొత్తంలో రసాయనాలతో ప్రాసెస్ చేయబడిందని, హైడ్రోజనేటెడ్ కాదని నిర్ధారించుకోండి.
 
మీరు ఏ రకమైన కొబ్బరి నూనెకు దూరంగా ఉండాలి? తెలుసుకుందాం.
వంట కోసం
మీ ఆహారంలో కొబ్బరి నూనెను చేర్చడానికి ఇది చాలా సాధారణ మార్గం. ఇప్పటికే చెప్పుకున్నట్లుగా మీరు వంట కోసం శుద్ధి చేసిన కొబ్బరి నూనెను ఉపయోగించారని నిర్ధారించుకోండి, ఎందుకంటే ఇది అధిక స్మోకింగ్ పాయింట్‌ను కలిగి ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఉడికించడం సురక్షితం. కొబ్బరి నూనెలో మీకు ఇష్టమైన కూరగాయలు, ఇతర పదార్థాలను కూడా వేయవచ్చు.
 
ఆయిల్ పుల్లింగ్ కోసం
నోటి ఆరోగ్యం కోసం, ఆయిల్ పుల్లింగ్ ఒక ప్రభావవంతమైన మార్గంగా చెపుతారు. కొబ్బరి నూనెను ఉపయోగించడం అనేది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సురక్షితమైన, ప్రభావవంతమైన మార్గంగా ఓ అధ్యయనంలో తేలింది.
 
వంట విషయానికి వస్తే, మీరు ఇతర కూరగాయల నూనెల స్థానంలో కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. మీరు ఈ అద్భుత నూనెను వెన్నకి ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగించవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

KCR: జీవితంలో తొలిసారి అమెరికాకు కేసీఆర్.. ఎందుకో తెలుసా?

Kabaddi : కబడ్డీ ఆడుతూ... 26 ఏళ్ల వ్యక్తి ఛాతి నొప్పితో కుప్పకూలిపోయాడు.. చివరికి?

జమిలి ఎన్నికల బిల్లు.. 2029లోనే ఎన్నికలు జరుగుతాయ్- చంద్రబాబు

స్కూలుకు వెళ్లే ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేసి కట్టేసి పెళ్లి చేసేసారు (video)

Anna Canteens: నగరాల్లో కాదు.. గ్రామాలకు చేరనున్న అన్న క్యాంటీన్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ రాజమౌళి డ్యాన్స్ అదరహో (Video)

టైం బాగోలేనప్పుడు చాలాసార్లు ధైర్యం ఇచ్చింది నానినే : అల్లరి నరేష్

ఇంతకుముందులా శంకర్ చిత్రం మిస్ ఫైర్ కాదు. గేమ్ ఛేంజర్ లో ట్విస్టులు ఉంటాయి : శ్రీకాంత్

డాకు మహారాజ్ నుంచి డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. గీతం విడుదల

Radhika Apte: రాధికా ఆప్టేకు ఆడబిడ్డ పుట్టి వారం రోజులైందట!

తర్వాతి కథనం
Show comments