ఎప్పుడెప్పుడు మంచినీరు తాగితే ఏంటి ప్రయోజనం?

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2023 (18:36 IST)
నిర్దుష్ట సమయాల్లో మంచినీరు త్రాగితే, అది పూర్తి ప్రయోజనాలను ఇస్తుంది. మంచినీరు త్రాగడానికి సరైన సమయాలు ఏమిటో తెలుసుకుందాము. రాగి పాత్రలో రాత్రిపూట ఉంచిన నీటిని ఉదయాన్నే తాగితే మలబద్ధకం నుండి ఉపశమనం లభించి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల కండరాలు, కొత్త కణాలు ఏర్పడతాయి.
 
స్నానం చేసిన వెంటనే నీరు త్రాగడం వల్ల అధిక రక్తపోటు సమస్య వదిలించుకోవచ్చు. భోజనానికి 1 గంట ముందు, భోజనానికి 1 గంట తర్వాత నీరు త్రాగడం మంచిది. పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. నీటిని సరిగ్గా తాగడం వల్ల శరీరంలో జీవక్రియ పెరుగుతుంది, ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది
 
ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల బహిష్టు, క్యాన్సర్, డయేరియా, మూత్ర సంబంధిత సమస్యలు, క్షయ, వాత, తలనొప్పి, కిడ్నీ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాలుడు అపహరణ కేసు : మేనత్త కూతురే కిడ్నాపర్

Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ ఇకలేరు

దూసుకొస్తున్న మొంథా : కాకినాడ పోర్టులో ఏడో ప్రమాద హెచ్చరిక

మొంథా తుపాను.. అప్రమత్తమైన తెలంగాణ.. రైతాంగం ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదు

Kavitha: కొత్త మేకోవర్‌లో కనిపించిన కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9 : పక్కటెముకల్లో గాయం.. రెస్టు కోసం బిగ్ బాస్ హౌస్ నుంచి అవుట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

తర్వాతి కథనం
Show comments