Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

సిహెచ్
గురువారం, 16 మే 2024 (21:24 IST)
కరివేపాకు. ఈ ఆకులో చేసిన టీ తాగడం వల్ల వాంతులు, వికారం, మార్నింగ్ సిక్‌నెస్ నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ టీ చుండ్రు, జుట్టు పల్చబడటం, కరుకుదనం వంటి జుట్టు సమస్యలను దూరం చేస్తుంది. ఇంకా ఈ కరివేపాకు టీతో కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాము.
 
కరివేపాకు టీ తాగితే అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది.
ఈ టీ తాగడం వల్ల అందులో వుండే యాంటిఆక్సిడెంట్స్ చర్మవ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.
కరివేపాకు టీ తాగడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.
ప్రయాణాల్లో వాంతులయ్యేవారు కరివేపాకు టీ తాగితే మేలు కలుగుతుందంటున్నారు.
మధుమేహం సమస్య వున్నవారికి కరివేపాకు టీ మంచి ఛాయిస్ అని చెపుతున్నారు.
గర్భిణీ స్త్రీలు వికారంగా వున్నప్పుడు కరివేపాకు టీ తాగడం వల్ల ఫలితం వుంటుంది.
కరివేపాకు టీని తయారు చేయడానికి మంచినీటిని బాగా మరగకాచి అందులో కరివేపాకు ఆకులు వేసి రంగు మారాక వడపోత పోస్తే టీ రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments