Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీరదోసను రోజూ తీసుకుంటే.. ఎంత మేలో తెలుసా?

ఎండాకాలంలో కీరదోసను రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి. ఎందుకంటే.. కీరదోసలో దాదాపు తొంభైశాతం నీరుంటుంది. ఇది శరీర తాపాన్ని తగ్గించడంతో పాటు బరువును కూడా అదుపులో వుంచుతుంది. ఇందులోని సి విటమిన్లు వ్యాధినిరో

Webdunia
మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (12:16 IST)
ఎండాకాలంలో కీరదోసను రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి. ఎందుకంటే.. కీరదోసలో దాదాపు తొంభైశాతం నీరుంటుంది. ఇది శరీర తాపాన్ని తగ్గించడంతో పాటు బరువును కూడా అదుపులో వుంచుతుంది. ఇందులోని సి విటమిన్లు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. కీరదోసలో ఫొలేట్ వుండటం ద్వారా చర్మాన్ని తాజాగా వుంచుతుంది.
 
కీరదోసను నమలడం ద్వారా నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇందులోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు మెదడును ఆరోగ్యంగా వుంచుతాయి. ఇంకా కీరదోసలో పొటాషియం, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, క్యాల్షియం లాంటి మూలకాలు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కీరదోసను రోజూ తినడం ద్వారా శరీరంలోని టాక్సిన్లను తొలగించుకోవచ్చు. మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 
 
మూత్రాశయ సంబంధ ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తాయి. మధుమేహం, కొలెస్ట్రాల్‌లను తగ్గించేందుకు కీరదోస ఉపయోగపడుతుంది. దీన్ని నిత్యం తీసుకుంటే బీపీ కూడా అదుపులోకి వస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ప్రవేశించిన ఐసిస్ ఉగ్రవాదులు

పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మలికా గార్గ్!!

తెలంగాణాకు శుభవార్త - జూన్ 5 -11 మధ్య నైరుతి రుతుపవనాలు ప్రవేశం!

బిల్లులు చెల్లించని జగన్ సర్కారు.. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత!!?

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

తర్వాతి కథనం
Show comments