Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్.. ఇంటిని వెనిగర్‌తో శుభ్రం చేస్తే?

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (18:55 IST)
Floor clean
కరోనా వైరస్ ఇంటికి రాకుండా.. ఇంకా మనల్ని సోకకుండా వుండాలంటే.. శుభ్రత పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా వైరస్‌ ప్లాస్టిక్‌, ఉక్కు ఉపరితలాలపై 72గంటలు అంటే మూడు రోజులపాటు సజీవంగా జీవించగలదు. రాగిలో 4 గంటలు, కార్డ్‌బోర్డ్‌లో 24గంటల వరకు జీవిస్తుందని చెప్తున్నారు. లోహ, గాజు మిగతా నిర్జీవ ఉపరితలాలపై తొమ్మిది రోజుల వరకు జీవించగలవు. 
 
కాబట్టి కరోనా వైరస్‌ను వదిలించుకోవాలంటే.. మీ ఇంటిని శుభ్రంగా చేసుకోవటమే సరైన మార్గం. ఎప్పటికప్పుడు మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవడం.  క్లోరోక్స్‌ క్రిమిసంహారక ఉత్పత్తులతో ఉపరితలాలను శుభ్రం చేస్తుండాలి. లైజాయిల్‌ క్రిమిసంహారక స్ప్రే, బ్లీచ్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ కలిగిన లిక్విడ్స్‌‌తో ఇంటిని శుభ్రం చేస్తుండాలి. ఇలా చేస్తుండడం వల్ల ఇంట్లోని వైరస్‌ను చాలావరకూ దూరం చేయవచ్చు.
 
ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు లైజాయిల్‌ క్రిమిసంహారక స్ప్రే, బ్లీచ్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ కలిగిన లిక్విడ్స్‌‌తో‌తో వెనిగర్‌ కూడా ఉపయోగించడం చాలా మంచిది. దీని వల్ల ఇల్లు శుభ్రమవుతుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటిని క్లీన్‌ చేస్తున్నప్పుడు ఇలా చేయండి. దీని వల్ల ఇల్లు మొత్తం క్లీన్‌ అవుతుంది. వైరస్‌ నుండి కాపాడుకోవచ్చునని వైద్యులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments