Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొవ్వు కరగాలంటే.. పరగడుపున బొప్పాయి తినాల్సిందే..

కొవ్వు కరగాలంటే.. పరగడుపున బొప్పాయి పండ్లను తినాల్సిందే అంటున్నారు... ఆరోగ్య నిపుణులు. శరీరంలోని కొవ్వు తగ్గాలంటే.. పరగడుపున అరకప్పు బొప్పాయి ముక్కల్ని తీసుకోవాలి. ఇలాచేస్తే బరువు తగ్గడమే కాకుండా.. గు

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (15:20 IST)
కొవ్వు కరగాలంటే.. పరగడుపున బొప్పాయి పండ్లను తినాల్సిందే అంటున్నారు... ఆరోగ్య నిపుణులు. శరీరంలోని కొవ్వు తగ్గాలంటే.. పరగడుపున అరకప్పు బొప్పాయి ముక్కల్ని తీసుకోవాలి. ఇలాచేస్తే బరువు తగ్గడమే కాకుండా.. గుండె ఆరోగ్యానికి మేలుచేసిన వారవుతారు.


అధిక కొవ్వు తగ్గించడంలో ఉల్లిపాయలు మంచి మందులా పనిచేస్తాయి. అందుకే ఉల్లిపాయలు రోజువారి ఆహారంలో తప్పక చేర్చుకునేలా చూడాలి. అలాగే కొవ్వు కరగాలంటే.. పండ్లలో యాపిల్‌ను డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులోని పొటాషియం, ఫాస్పరస్‌ చాలా మేలు చేస్తుంది.
 
ఇంకా ఓ రోజులో ఓ అరటి పండు తప్పక తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అరటిలోని కెరోటోనిన్‌ అనే పదార్థం మానసిక వ్యాకులతను దూరంచేస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు. బరువు తగ్గాలంటే.. రెడ్ మీట్‌ను పక్కనబెట్టి.. చేపలు తీసుకోవాలి. ఇందులోని ఒమేగా త్రీ ఫ్యాట్స్ గుండెపోటును అరికడుతుంది.
 
ఇకపోతే.. గుండెకు అవసరమయ్యే ఫైబర్‌, విటమిన్స్‌, మినరల్స్‌ గోధుమలో పుష్కలంగా లభిస్తాయి. ఇది గుండెకు హాని కలిగించే కొవ్వుని నివారిస్తుంది. ఫైబర్‌ కొవ్వుతో కలిసి దానిని బయటికి పంపేందుకు పనిచేస్తుంది. ఇంకా ఫైబర్‌ దొరికే పదార్థాలలో ఓట్స్‌, బార్లీ, రాగి, జొన్న వంటివి ముఖ్యమైనవి. వీటిని వారానికి మూడుసార్లు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments