Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాబేజీని ఎక్కువ సేపు ఉడికించకూడదట.. అలాచేస్తే?

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (19:19 IST)
Cabbage
క్యాబేజీలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా వున్నాయి. ఇందులో విటమిన్ ఎ, సి, కెలు వున్నాయి. ఇవి క్యాన్సర్, హృద్రోగ వ్యాధులను దూరం చేస్తాయి. క్యాబేజీలోని పీచు అజీర్తిని దూరం చేస్తుంది. అయితే క్యాబేజీని ఎక్కువ సేపు ఉడికించకూడదు. అలా ఉడికిస్తే వాటిలోని పోషకాలు తొలగిపోతాయి. క్యాబేజీని అధికంగా వుడికించకుండా పది నిమిషాల పాటు ఉడికిస్తే చాలు.
 
ఇకపోతే.. క్యాన్సర్ కారకాలను తొలగించే ఈ క్యాబేజీని వారానికి రెండు సార్లైనా ఆహారంలో భాగం చేసుకోవాలి. అల్సర్‌తో బాధపడేవారు.. క్యాబేజీ జ్యూస్ తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఇందులోని విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని, వ్యవస్థను బలపడేలా చేస్తుంది. క్యాబేజీలోని బీటా-కెరోటిన్ కంటి సమస్యలకు చెక్ పెడుతుంది. 
 
అలాగే క్యాబేజీ బరువును తగ్గిస్తుంది. రోజూ ఒక కప్పు ఉడికించిన క్యాబేజీని తీసుకుంటే లేదా సూప్‌ను తీసుకుంటే బరువు ఇట్టే తగ్గిపోతారు. మహిళలు 30 దాటితేనే క్యాల్షియం, ఫాస్పరస్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే మహిళలు రోజూ ఆహారంలో క్యాబేజీని భాగం చేసుకుంటే మంచిది. క్యాబేజీ నరాలకు శక్తినిస్తాయి. అలెర్జీలను దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వాయనాడ్‌లో 48,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో ప్రియాంకా గాంధీ

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్-బీజేపీల మధ్య పోరు

మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు.. ఆధిక్యంలో బీజేపీ.. ట్రెండ్స్ మారితే?

మహారాష్ట్రలో తదుపరి సీఎం ఎవరు.. అప్పుడే మొదలైన చర్చ?

జార్ఖండ్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యు.ఎస్‌లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

తర్వాతి కథనం
Show comments