రోజూ అరకప్పు ఉడికించిన క్యాబేజీని తింటే?

రోజూ అరకప్పు ఉడికించిన క్యాబేజీని తింటే శరీరానికి అవసరమయ్యే విటమిన్-సిలో 35శాతం లభిస్తుంది. క్యాబేజీని హాఫ్ బాయిల్‌తో తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారు. సూప్‌ల రూపంలో క్యాబేజీ రసాన్ని తాగే వారికి పొట్ట

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (12:52 IST)
రోజూ అరకప్పు ఉడికించిన క్యాబేజీని తింటే శరీరానికి అవసరమయ్యే విటమిన్-సిలో 35శాతం లభిస్తుంది. క్యాబేజీని హాఫ్ బాయిల్‌తో తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారు. సూప్‌ల రూపంలో క్యాబేజీ రసాన్ని తాగే వారికి పొట్ట తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒబిసిటీకి క్యాబేజీ దివ్యౌషధంగా పనిచేస్తుంది.
 
క్యాబేజీలోని సల్ఫొరాఫేన్ క్యాన్సర్ వ్యాధుల్ని అడ్డుకుంటుంది. రొమ్ము క్యాన్సర్ కారణంగా తలెత్తే కంతుల పరిమాణం పెరగకుండా క్యాబేజీలోని ఎపిజెనిన్ అనే రసాయనం అడ్డుకుంటుంది. క్యాబేజీలో అధికంగా ఉండే బీటా కెరోటిన్, ల్యూటెన్, జియాక్సాంథిన్, క్యాంఫెరాల్, క్యుయెర్సిటిన్ వంటివి.. యాంటీ యాక్సిడెంట్లు హృద్రోగాల్ని, కంటి కండరాల బలహీనతను క్యాటరాక్ట్‌ను నిరోధిస్తాయి. 
 
విటమిన్-కె ఎక్కువగా ఉండే వంకాయరంగు, ఎరుపు రంగుల క్యాబేజీ ఆల్జీమర్స్ వచ్చే ప్రమాదాన్ని అడ్డుకుంటుంది. క్యాబేజీలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఎముక సాంద్రతన పెంటి.. ఆస్టియోపారొసిస్‌ని నివారిస్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైకాపా నేతలపై తాడేపల్లి పోలీస్ స్టేషనులో అట్రాసిటీ కేసులు

పెళ్లిని ఆపేందుకే కేతన్ అగర్వాల్ హత్య - మాస్టర్ మైండ్ సియా ప్రియుడు చైతన్

సూర్యాపేటలో ఓ జానెడు ఉన్న వ్యక్తి మిగిలిండు... : సీఎం రేవంత్ రెడ్డి

కొండెక్కిన గుడ్డు... తెలంగాణాలో అమాంతం పెరిగిపోయింది...

టీడీపీ ఎంపీ రూ.వేల కోట్ల విలువ చేసే భూమిని కబ్జాకు ప్రయత్నం : తమ్ముడిపై అన్న ఫిర్యాదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కావ్యా మారన్‌ను అనిరుధ్ పెళ్లాడనున్నారా?

శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో 'ఈఠ' టైటిల్ వివాదం ఏంటి?

నా భర్త గోవిందాకు అనేక మంది మహిళలతో సంబంధం ఉంది : భార్య సునీత అహుజా

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

తర్వాతి కథనం
Show comments