Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటివారు గేదె పాలు తాగితే ఏమవుతుంది?

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (20:59 IST)
ఆవు పాలనో లేక గేదె పాలనో మనం తాగుతుంటాం. అయితే ఏ పాలు మంచివో తెలుసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆవు, గేదె పాలల్లో పోషకాలు అన్నీ ఎక్కువగానే ఉన్నప్పటికీ కేలరీలు, కొవ్వుశాతంలో మార్పు ఉంటుంది. అవి మన శరీరంపై అధిక ప్రభావాన్ని చూపుతాయి.
 
100 మిల్లీ లీటర్ల ఆవు పాలలో 61 శాతం కేలరీలు, 3.2 గ్రాములు ప్రోటీన్లు 3.4 గ్రాముల కొవ్వు పదార్థం, నీరు 90 శాతం, లాక్టోజ్ 4.7 శాతం, ఖనిజాలు 0.72 గ్రాములు బరువు ఉంటుంది. అదే గేదె పాలలో అయితే 97 శాతం కేలరీలు, 3.7 గ్రాములు ప్రోటీన్లు, 6.9 గ్రాములు కొవ్వు పదార్థం, నీటి శాతం 84, లాక్టోజ్ 5.2 గ్రాములు, ఖనిజాలు 9.79 గ్రాములు ఉన్నాయి. 
 
మొత్తం మీద ఆవు కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది, గేదె పాలలో ఎక్కువ శాతం ఉంటుంది. కనుక దీన్ని బట్టి ఏ పాలు తాగితే మంచిదో మీరే స్పష్టంగా నిర్ణయించుకోవచ్చును. జీర్ణ శక్తి తక్కువగా ఉండే వారు ఆవు పాలనే తాగాలి, సన్నగా బక్క చిక్కిన వారు గేదె పాలు తాగడం ఉత్తమం. అదే లావుగా ఉండి సన్నబడాలనుకునే వారు ఆవు పాలను మాత్రమే తాగాలి. ఏ పాలైనా మితంగానే తాగాలని వైద్యులు తెలుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments