Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెను పదిలం చేసే చిక్కుడు..

చిక్కుడు చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. నరాలు, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఐరన్, యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం ద్వారా రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు. చిక

Webdunia
మంగళవారం, 4 జులై 2017 (17:57 IST)
చిక్కుడు చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. నరాలు, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఐరన్, యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం ద్వారా రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు. చిక్కుడులోని ఐరన్.. శరీరంలో ఎరుపు రక్త కణాలను ఉత్పత్తి చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చిక్కుడులో పొటాషియం, విటమిన్ ఎ, సి, నీటి శాతం, పీచు పుష్కలంగా ఉన్నాయి. 
 
ఇవి శరీరంలో నీటిని, ఆమ్లాల శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది. పీచు అజీర్తికి చెక్ పెడుతుంది. గర్భం దాల్చిన మూడు నెలల పాటు చిక్కుడును తీసుకుంటే.. గర్భస్థ శిశువు మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. అలాగే శరీరంలోని ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చిక్కుడులోని క్యాల్షియం ఎంతో మేలు చేస్తుంది.  
 
హార్మోన్లకు శక్తినిచ్చి చురుకుగా ఉండేలా చేసే చిక్కుడు కాయను రోజూవారీ డైట్‌లో కప్పు మోతాదులో తీసుకుంటే ఒత్తిడి దూరమవుతుంది. నిద్రలేమిని దూరం చేసి.. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులోని పోషకాలు క్యాన్సర్ కారకాలపై పోరాడుతాయి. ఒబిసిటీ, డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులను దరిచేరనివ్వవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments