Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాయిగా నిద్రపట్టాలంటే? ఇలా చేయండి..

టెక్నాలజీ పుణ్యమా అంటూ ప్రస్తుతం చాలామందిని నిద్రలేమి సమస్య వేధిస్తోంది. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చునే వారికి హాయిగా నిద్రపట్టట్లేదు. శారీరక శ్రమ లేకపోవడానికి తోడు మెదడు ఎక్కువగ

Webdunia
మంగళవారం, 4 జులై 2017 (17:34 IST)
టెక్నాలజీ పుణ్యమా అంటూ ప్రస్తుతం చాలామందిని నిద్రలేమి సమస్య వేధిస్తోంది. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చునే వారికి హాయిగా నిద్రపట్టట్లేదు. శారీరక శ్రమ లేకపోవడానికి తోడు మెదడు ఎక్కువగా పనిచేయడం కారణంగా నిద్ర చాలామందికి కరువవుతోంది. కానీ నిద్ర ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. నిద్ర కరువైతే అనారోగ్య సమస్యలతో పాటు ఒబిసిటీ సమస్య ఏర్పడుతోంది.
 
మనిషికి రోజుకు ఆరు నుంచి 8 గంటల పాటు తప్పకుండా నిద్ర అవసరం. అయితే ఈ ఆధునిక యుగంలో ఆరు నుంచి 8 గంటలు కాస్త 4 లేదా 5 గంటలకే పరిమితమైంది. రాత్రిపూట నిద్ర కరువైతే శరీరంలో పొటాషియం శాతం తగ్గిపోతుంది. దీంతో చురుకుదనం కోల్పోతారు. అనారోగ్య సమస్యలు వెతుక్కుంటూ వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
అయితే ఈ పానకం ద్వారా నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. గ్లాసుడు గోరువెచ్చని పాలలో తేనెను కలిపి.. రాత్రి నిద్రించేందుకు ముందుకు తీసుకుంటే.. హాయిగా నిద్రపోవచ్చు. ఈ పాలలో నాలుగు చుక్కల వెనిలా ఎసెన్స్ కూడా చేర్చుకోవచ్చునని న్యూట్రీషన్లు చెప్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

తర్వాతి కథనం
Show comments