నల్ల మిరియాలు ఆరోగ్య ప్రయోజనాలు

సిహెచ్
శనివారం, 3 ఆగస్టు 2024 (20:21 IST)
నల్ల మిరియాలు. ఈ మిరియాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. వీటి వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
గ్లాసు నీటిలో చుక్క బ్లాక్ పెప్పర్ ఆయిల్‌ వేసుకుని ఉదయాన్నే అల్పాహారానికి ముందు తాగితే బరువు తగ్గవచ్చు.
నల్ల మిరియాలు ఆహారంలో తీసుకుంటుంటే క్యాలరీలు ఖర్చై కొత్త ఫ్యాట్ సెల్స్ రాకుండా చూస్తాయి.
నల్ల మిరియాల్లో విటమిన్ ఎ, సి, కె, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఖనిజాలు ఉన్నాయి.
ఉదయాన్నే రెండు నల్ల మిరియాలను నోట్లో వేసుకుని చప్పరిస్తే మెటబాలిజం క్రమబద్ధమవుతుంది.
సన్నబడాలనుకునేవారు నల్ల మిరియాలను ఆహారంలో చేర్చుకుంటే మంచిది.
వెజిటబుల్ సలాడ్స్‌పైన నల్ల మిరియాల పొడిని చల్లి తింటే శరీర రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
మిరియాల పొడిని టీలో వేసుకుని తాగుతుంటే గొంతులో గరగర తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

Hayatnagar, ఏడేళ్ల బాలుడిపై 10 వీధి కుక్కల దాడి, చెవిని పీకేసాయి

వరి రైతుల ఖాతాల్లో రూ. 2,830 కోట్లు జమ చేశాం.. నాదెండ్ల మనోహర్

Final Supermoon of 2025: 2025లో చివరి పౌర్ణమి డిసెంబర్ 4.. సూపర్ మూన్ ఇదే లాస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments