Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యాహ్నం నిద్ర గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలు..

Webdunia
బుధవారం, 29 మే 2019 (20:19 IST)
సాధారణంగా మనలో చాలా మంది మధ్యాహ్నం పూట నిద్రపోతుంటాము. అనేక రకాల పని ఒత్తిడి కారణంగా, పొద్దున్నే ప్రారంభమైన మన దినచర్య సాయంత్రం వరకు బిజీగా ఉండడం, అందుకు మధ్యాహ్నం ఒక గంటపాటు నిద్రపోవడాన్ని సియస్టా అంటాం. 
 
ఇలా ఒక గంటపాటు నిద్రపోవడం వల్ల శరీరం రిఫ్రెష్‌మెంట్ అవుతుంది. అలాగే యాక్టివ్‌గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సాయంత్రం, రాత్రి సమయం వరకు పని చేసే వాళ్లకు ఇది దోహదపడుతుంది. చాలా సహాయకరంగా మారుతుంది. 
 
ఎప్పుడైతే మన శరీరం అలసటకు గురవుతుందో అప్పుడు ఒక గంట నిద్రపోవడం ద్వారా, పొద్దున్నుండి మధ్యాహ్నం దాకా పని చేసి ఒక గంట నిద్రపోవడం ద్వారా మనం ఆహారం తీలుసున్న తర్వాత ఇది ఆహారం అరుగుదలకు తోడ్పడుతుంది, అదే విధంగా మనం ఎక్కువసేపు పని చేయడానికి సహాయం చేస్తుంది.

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments