ఖర్జూరం పాలు తాగితే?

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (23:26 IST)
డ్రై ఫ్రూట్స్ ఖర్జూరంను పాలలో కలిపి తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది. శరీరానికి కలిగే ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఖర్జూరంలో ఫైబర్, సెలీనియం, మెగ్నీషియం, పిండి పదార్థాలు, కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు ఎ, సి, ఇ, బి, జింక్, ఫాస్పరస్, పొటాషియం, కాపర్, ఐరన్ ఉన్నాయి.
 
ఈ శీతాకాలంలో ఖర్జూలను పాలలో కలుపుకుని తాగుతుంటే శరీరాన్ని అవసరమైన పోషకాలు అందుతాయి. పాలతో కలిపి తాగడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఖర్జూరం పాలను తీసుకోవడం వల్ల రక్తహీనత నయమవుతుంది. చలికాలంలో పాలతో కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది.
 
ఖర్జూరం పాలలో విటమిన్ బి6 ఉండటం వల్ల జ్ఞాపకశక్తి బలపడుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే పాలలో ఖర్జూరం కలుపుకుని తాగితే మేలు జరుగుతుంది. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉండటం వల్ల ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఐతే వైద్యుని సలహా మేరకు మాత్రమే ఆరోగ్య సంబంధిత చిట్కాలను ప్రయత్నించండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్ వంకర బుద్ధి పోలేదు.. ఆపరేషన్ సిందూర్ 2.0 తప్పేలా లేదు : దుశ్యంత్ సింగ్

మోడీ సారథ్యంలోని కేంద్ర సర్కారును గద్దె దించుతాం : రాహుల్ గాంధీ శపథం

భారతీయ జనతా పార్టీ జాతీయ వర్కింగ్ అధ్యక్షుడుగా నితిన్ నబీన్

ఆస్ట్రేలియా బాండి బీచ్‌లో కాల్పుల మోత... 10 మంది మృతి

భర్త సమయం కేటాయించడం లేదనీ మనస్తాపం... భార్య సూసైడ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌కు దిష్టి తగిలింది... మన మధ్య ఐక్యత లేదు : తమన్ ఆవేదన

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌కు ప్రయత్నిస్తానన్న చిరంజీవి.. నో చెప్పిన ఆ దర్శకుడు..

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ 'దేఖ్ లేంగే సాలా...' (Video)

ఆరేళ్ల రిలేషన్‌షిప్ తర్వాత రెండో పెళ్ళికి సిద్ధమైన బాలీవుడ్ నటుడు...

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

తర్వాతి కథనం
Show comments