Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగితే?

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2023 (19:06 IST)
గోరువెచ్చని నీటిని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గోరువెచ్చని నీరు తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. ఇంకా ఎలాంటి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. వేడి నీటిని తాగడం వల్ల టాక్సిన్స్ క్లీన్ అవుతాయి. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేసి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యతో ఇబ్బంది పడుతుంటే, వేడి నీటిని తాగడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది.
 
ముఖాన్ని కాంతివంతంగా మార్చేందుకు, అందాన్ని పెంపొందించేందుకు వేడినీరు ఎంతో మేలు చేస్తుంది. వేడి నీటిని తాగడం వల్ల ధమనులలో కొలెస్ట్రాల్ నిల్వల సమస్య నుండి విముక్తి లభిస్తుంది. వేడి నీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభించి జీర్ణవ్యవస్థ బలపడుతుంది.
 
వేడినీటిలో కాస్తంత నిమ్మరసం కలుపుకుని తాగితే విటమిన్ సి శరీరానికి అందుతుంది. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడి స్థాయిలను తగ్గించి శరీరం వ్యవస్థలకు సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సినీ నటి నవనీత్ కౌర్‌పై దాడికియత్నం ... 45 మంది అరెస్టు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారంగపాణి జాతకం చేతి రేఖల్లో వుందా? చేతల్లో ఉందా?

కాంతారా చాప్టర్- 1 కోసం కేరళ యుద్ధ కళ కలరిపయట్టులో శిక్షణ తీసుకున్న రిషబ్ శెట్టి

'పుష్ప-2' ట్రైలర్ లాంచ్.. చెప్పులు విసురుకున్న ఫ్యాన్స్.. లాఠీలకు పని...

రివ్యూరర్స్ బాధ్యతగా ఉండాలి - లేదంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు ఉంది : విశ్వక్ సేన్ హెచ్చరిక

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

తర్వాతి కథనం
Show comments