Webdunia - Bharat's app for daily news and videos

Install App

బార్లీ జావను పరగడుపున తాగితే.. బరువు తగ్గుతారు..

బార్లీ జావను పరగడుపున తాగడం ద్వారా బరువు తగ్గుతారు. బార్లీని గుప్పెడు తీసుకుని అందులో ఒక లీటర్ నీటిని పోయాలి. ఆ నీటిని 20 నిమిషాల పాటు మరిగించాలి. దీంతో బార్లీ గింజలు మెత్తగా మారిపోతాయి. వాటిలోని పోషక

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (12:55 IST)
బార్లీ జావను పరగడుపున తాగడం ద్వారా బరువు తగ్గుతారు. బార్లీని గుప్పెడు తీసుకుని అందులో ఒక లీటర్ నీటిని పోయాలి. ఆ నీటిని 20 నిమిషాల పాటు మరిగించాలి. దీంతో బార్లీ గింజలు మెత్తగా మారిపోతాయి. వాటిలోని పోషకాలన్నీ ఆ నీటిలోకి చేరుచాయి. అనంతరం ఆ నీటిని చల్లార్చి.. కొద్దిగా నిమ్మరసం కలిపి ఒక టీ స్పూన్ తేనెను కలుపుకుని రోజూ తాగితే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. 
 
ఇంకా కోలన్ క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. కీళ్ల, మోకాళ్ల నొప్పులను తగ్గిస్తాయి. మధుమేహాన్ని నియంత్రిస్తాయి. శరీరంలో వున్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు రాకుండా వుంటాయి. గర్భవతులు బార్లీనీటిని తాగితే మూత్రాశయ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. 
 
బరువు తగ్గాలనుకునేవారికి బార్లీ నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు శరీర మెటబాలిజాన్ని క్రమబద్ధీకరిస్తాయి. దీంతో బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments