Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటి పండు తింటాము కానీ అందులో ఏమున్నాయో తెలుసా?

సిహెచ్
బుధవారం, 29 మే 2024 (19:10 IST)
అరటి పండు త్వరగా కడుపు నింపేస్తుంది. ఆకలిగా వున్నవారు ఆశ్రయించే పండు ఇదే. ఈ పండు ఎక్కువ శక్తినివ్వడంలో సహాయపడుతుంది. ఎలాంటి అరటి పండులో ఎలాంటి పోషకాలు వున్నాయో తెలుసుకుందాము.
 
పండిన అరటి పండులో ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు వుంటాయి.
ఈ అరటి పండు త్వరగా జీర్ణమవడమే కాక వ్యాయామం చేసేవారికి తక్షణ శక్తినిస్తుంది. 
పండిన అరటి పండులో వుండే యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ కారకాలను నాశనం చేస్తాయి. 
బాగా పండిన అరటి పండు తక్కువ మొత్తంలో విటమిన్లు, మినరల్స్ వుంటాయి.
మగ్గిపోయిన అరటి పండులో ఎక్కువ మొత్తంలో చక్కెరలు, తక్కువ మొత్తంలో పీచు పదార్థాలు వుంటాయి. ఎన్ని నల్లటి మచ్చలు వుంటే అంత ఎక్కువ మొత్తంలో చక్కెరలు వున్నట్లు లెక్క.
అరటి పండు తిని పడుకుంటే గంటలోపే నిద్రలోకి జారుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ.. ఎవరు స్థాపించారంటే...

బస్సులో డెలివరీ.. బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన తల్లి...

అక్రమ సంబంధం పెట్టుకుందన్న మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదారు...

గంజాయి మత్తు.. వీపుకు వెనక కొడవలి.. నోరు తెరిస్తే బూతులు.. యువత ఎటుపోతుంది.. (video)

Mithun Reddy: మద్యం కుంభకోణం .. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

సంచితా శెట్టికి మథర్‌ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం

తర్వాతి కథనం
Show comments