Webdunia - Bharat's app for daily news and videos

Install App

అటుకులతో అల్పాహారం, ఎంత మేలు చేస్తుందో తెలుసా?

సిహెచ్
బుధవారం, 17 జులై 2024 (22:38 IST)
అటుకులుతో చేసే అల్పాహారం పేరు పోహా. ఈ అల్పాహారం పోహను అటుకులతో తయారుచేస్తారు. ఉత్తరాదిన ఇది బాగా పాపులర్. బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్నే పోహాను అల్పాహారంగా తింటారు. ఇది సులభంగా జీర్ణమవుతుంది. ఈ పోహా తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
పోహా లాక్టోస్ లేనటువంటి కొవ్వురహిత పదార్థం. ఇది గుండెకి ఆరోగ్యకరమైనది.
ఇందులో గ్లూటెన్ వుండదు, గోధుమ ఉత్పత్తులకు అలెర్జీ ఉన్నవారు దీనిని తినవచ్చు.
తక్షణ శక్తికి మంచి మూలం, పోహా తింటే కడుపు నిండిన భావన కలగడటంతో ఎక్కువ ఆకలి వేయదు.
అటుకులతో చేయబడిన ఈ పోహా సులభంగా జీర్ణమవుతుంది.
విటమిన్ బి 1ను కలిగి వుంటుంది కనుక రక్తంలో చక్కెరను స్థిరీకరించడంలో సహాయపడుతుంది.
వేరుశెనగలను సాధారణంగా పోహా తయారీలో కలుపుతారు కనుక యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లకు మంచి మూలం.
పోహా మంచి ప్రోబయోటిక్‌గా పనిచేస్తుంది, ఇందులో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్ విజయాలను ఎప్పటికీ చెరిగిపోవు.. కేటీఆర్

డీఎంకే ముప్పెరు విళాలో ప్రత్యక్షమైన కరుణానిధి!!

అయోధ్య రామాలయంలోనే యువతిపై సామూహిక అత్యాచారం..

టీడీపీకి ఓటు వేశారనీ అఘాయిత్యం చేయించారు.. వైకాపా నేతల దాష్టీకం

21 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

మెకానిక్ రాకీ నుంచి విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరిల పెప్పీ సాంగ్

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర యూఐ ది మూవీ నుంచి పవర్ ఫుల్ పోస్టర్

సాంప్రదాయ దుస్తులలో మ్యాడ్ గ్యాంగ్ మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ లుక్

పవన్ ఓజీ కోసం రాలేదు కానీ.. శ్రేయా రెడ్డి మాత్రం బాగానే రెడీ అవుతోంది..

తర్వాతి కథనం
Show comments