Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండిగో ఉప్మా, పోహాలలో మ్యాగీ కంటే ఎక్కువ సోడియం

Advertiesment
Upma Served By IndiGo Has Higher Sodium Content

సెల్వి

, గురువారం, 18 ఏప్రియల్ 2024 (18:51 IST)
ఇండిగో ఆన్‌బోర్డ్‌లో అందించే ఉప్మా, పోహాలలో మ్యాగీ కంటే ఎక్కువ సోడియం కంటెంట్ ఉందని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ క్లెయిమ్ చేసింది. అయితే ఎయిర్‌లైన్ దాని ప్రీ-ప్యాకేజ్డ్ ఉత్పత్తులలో ఉప్పు కంటెంట్ సూచించిన నిబంధనలలో బాగానే ఉందని పేర్కొంది. 
 
సోషల్ మీడియాలో రేవంత్ హిమత్‌సింకా 'ఫుడ్ ఫార్మర్' అనే వినియోగదారు ఇండిగో అందిస్తున్న ఆహారం గురించి షాకింగ్ వీడియో ఉందని చెప్పారు. మాగీ అధిక సోడియం ఆహారం అని మనలో చాలా మందికి ఇప్పటికే తెలుసు. 
 
ఇందులో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ఇండిగో మ్యాజిక్ ఉప్మాలో మ్యాగీ కంటే 50 శాతం ఎక్కువ సోడియం ఉంటుంది. ఇండిగో అందించే పోహాలో మ్యాగీ కంటే 83 శాతం ఎక్కువ సోడియం, దాల్ ఉంటుంది" అని ఎక్స్‌ పోస్ట్‌లో తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ వాసులకు బ్యాడ్ న్యూస్.. ఆదివారం నో నాన్ వెజ్