Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలంలో ధనియాలతో మేలెంతో..

చలికాలంలో ధనియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ధనియాలతో కషాయం జలుబును నయం చేస్తుంది. ధనియాలను గ్లాసు నీటిలో మరిగించి తీసుకుంటే జలుబు, జ్వరం, వేడి తగ్గిపోతుంది. ధనియాలను రోజువారీ ఆహారంగా తీసుకుంటే ర

Webdunia
సోమవారం, 22 జనవరి 2018 (12:20 IST)
చలికాలంలో ధనియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ధనియాలతో కషాయం జలుబును నయం చేస్తుంది. ధనియాలను గ్లాసు నీటిలో మరిగించి తీసుకుంటే జలుబు, జ్వరం, వేడి తగ్గిపోతుంది. ధనియాలను రోజువారీ ఆహారంగా తీసుకుంటే రక్తంలో చక్కెర శాతాన్ని కంట్రోల్ చేస్తుంది. మధుమేహం రాకుండా అడ్డుకోవడంలో ధనియాలు అద్బుతంగా పనిచేస్తాయి. 
 
టైఫాయిడ్‌కు ధనియాలు విరుగుడిగా పనిచేస్తుంది. సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియాతో ఏర్పడే టైఫాయిడ్‌ను ధనియాలు దూరం చేస్తాయి. ధనియాల పొడి, పసుపును పేస్టులా చేసుకుని ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.
 
ఇంకా ఒబిసిటీని ధనియాలు దూరం చేస్తాయి. రక్తనాళల్లో కొవ్వు పెరుకుపోవడాన్ని, గుండెకు మేలు చేయడాన్ని ఈ కొలెస్ట్రాల్ కారణంగా గుండెకు రక్తసరఫరా సరిగా జరగదు. దీనికి ధనియాలతో చెక్ పెట్టొచ్చు. రెండు చెంచాల ధనియాలను తీసుకొని పొడర్ గా చేసి, ఒక గ్లాస్ నీటిలో కలపాలి. ఆ నీటిని వేడి చేసి తీసుకుంటే శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments