Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెయిర్ ఫాల్ సమస్యకు ఏసీలు అతిగా వాడటం కారణమా?

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (10:48 IST)
నేడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టేందుకు చాలామంది డబ్బు ఖర్చు చేసి మందులు వాడుతున్నారు. అయినా జుట్టు రాలడం ఆగదు ఇలాంటప్పుడు మన ఆహారపు అలవాట్లు జుట్టు రాలడానికి కారణమని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా  ఏసీలు అధికంగా వాడటం ద్వారా కూడా జుట్టు రాలే ఏర్పడుతుందని తద్వారా చుండ్రు, వెంట్రుకలు ఊడిపోవడం జరుగుతుందని చెప్తుంటారు.   
 
వెంట్రుకలు రాలడం, చర్మవ్యాధులు వంటి శారీరక రుగ్మతలకు ఒత్తిడి కూడా కారణమని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఎక్కువ సేపు ఏసీలో ఉండడం మానుకోవాలని, తద్వారా వెంట్రుకలే కాకుండా శరీర ఆరోగ్యం కూడా మెరుగవుతుందని చెబుతున్నారు.
 
మన పూర్వీకులు సహజంగా జీవిస్తున్నప్పుడు ఎలాంటి శారీరక సమస్యలు లేకుండా జీవించారని, అయితే కృత్రిమంగా రకరకాల సౌకర్యాలు కల్పించిన తర్వాతనే జుట్టు రాలడంతోపాటు అనేక సమస్యలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాకినాడ రేషన్ బియ్యం మాఫియా.. పవన్ జోక్యం.. షిప్ సీజ్‌పై కసరత్తు

రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142కోట్ల నిధులు.. కేంద్రం ఆమోదం..

ఫెంగల్ తుఫాను-తిరుమల రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

కాకినాడ ఓడరేవు భద్రతపై పవన్ ఆందోళన.. పురంధేశ్వరి మద్దతు

పార్వతీపురంలో అక్రమ మైనింగ్.. ఆపండి పవన్ కళ్యాణ్ గారూ..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

తర్వాతి కథనం
Show comments