పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

సిహెచ్
శనివారం, 21 డిశెంబరు 2024 (22:31 IST)
పాలులో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ డి, విటమిన్ బి-12 వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పాలు తాగితే కలిగే ఇతర ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము.
 
పాలలో కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలపరుస్తాయి
పాలు దంతాల ఎనామిల్‌ను బలపరుస్తాయి. దంతాలు కుళ్లకుండా కాపాడతాయి.
పాలలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది.
పాలలో ఉండే ప్రోటీన్ మనకు ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
పాలలో ఉండే యాంటీబాడీలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి రక్షిస్తుంది.
పాలలో ఉండే విటమిన్ బి-12 మెదడు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ఇది మెదడు కణాలను రక్షిస్తుంది
పాలు చర్మాన్ని మృదువుగా, మెరిసిపోయేలా చేస్తాయి. ఇది ముడతలు పడకుండా నిరోధిస్తుంది.
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వెచ్చని పాలు తాగితే నిద్ర బాగా పడుతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

తర్వాతి కథనం
Show comments