బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

సిహెచ్
గురువారం, 7 నవంబరు 2024 (22:16 IST)
కూర్చుని చేసే పనులు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. దీనితో పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఈ కొవ్వును కరిగించుకునేందుకు నానా అవస్తలు పడుతుంటారు కొందరు. ఐతే చిన్నచిన్న చిట్కాలు పాటిస్తుంటే నడుము చుట్టూ వున్న కొవ్వు కరిగిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము.
 
క్యాప్సికమ్, చిల్లీ పెప్పర్ తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది.
అల్లం తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు తగ్గుతాయి, దీని వలన శరీర బరువు తగ్గుతుంది
గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం పసుపు వేసి, ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే పొట్ట కొవ్వు తగ్గుతుంది.
జీలకర్రను వివిధ ఆహారాలు, వంటకాలు, సలాడ్ల రూపంలో తీసుకుంటుంటే పొట్ట వద్ద చేరిన కొవ్వు తగ్గుతుంది.
గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం వేసి, ఉదయం ఖాళీ కడుపుతో త్రాగితే శరీరంలోని కొవ్వు కరుగుతుంది.
బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి, బరువును అదుపులో వుంచడానికి ప్రతి ఉదయం కప్పు గ్రీన్ టీని త్రాగాలి.
బెల్లీ ఫ్యాట్, బరువును అదుపులో వుంచడానికి రోజూ 30 నిమిషాల వ్యాయామం చేస్తుండాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

తర్వాతి కథనం
Show comments