Webdunia - Bharat's app for daily news and videos

Install App

7 సాధారణమైన పండ్లు, రోజుకి ఏదో ఒక్క పండు తింటే ఎన్ని ప్రయోజనాలో

Webdunia
సోమవారం, 1 జనవరి 2024 (20:21 IST)
రోజువారీ భోజనంలో కనీసం ఒక్క పండునైనా భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఐతే ఈ క్రింది తెలిపే పండ్లలో ఏదో ఒకటి రోజుకి ఒక్కదాన్ని తింటే శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
స్ట్రాబెర్రీ: వీటిలోని ఫైబర్ ఉదర సమస్యలను నిరోధిస్తుంది. స్ట్రాబెర్రీలలో విటమిన్-బి, సి వున్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. 
 
కమలా పండ్లు: రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. 
 
యాపిల్: ఆరోగ్యకరమైన జీర్ణక్రియ, మెదడు ఆరోగ్యం, బరువు నిర్వహణలో సహాయపడే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో నిండి వుంది.
 
ఆప్రికాట్లు: వీటిలో బీటా కెరోటిన్, విటమిన్లు A, C, E వంటి అనేక యాంటీఆక్సిడెంట్లున్నాయి.
 
అవకాడో: విటమిన్లు, మినరల్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అన్నీ హృదయనాళ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో పాత్ర పోషిస్తాయి.
 
చెర్రీస్: రక్తపోటును తగ్గిస్తాయి, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి, రక్తంలో చక్కెరను నిర్వహించడంలో సహాయపడతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments