Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీల్లో రాళ్లు తెచ్చేవి ఏంటి?

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (22:50 IST)
కిడ్నీలో రాళ్లు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి క్రింది ఆహారాలు దారితీస్తాయి. కనుక వాటిని దూరంగా పెట్టుకోవాలి. లేదంటే చేజేతులా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి ఈ పదార్థాలు కారణమవుతాయి. అవేమిటో తెలుసుకుందాము. బాగా డీప్‌గా వేయించిన చికెన్, ఉప్పుతో వేయించిన గింజలు వంటి సోడియం అధికంగా ఉండే ఆహారాలు.
 
కూల్ డ్రింక్స్. పానీయాలు కోలా గింజ యొక్క సారాన్ని కలిగి ఉన్న కార్బోనేటేడ్ శీతల పానీయాలు.
పిజ్జాలు, బర్గర్లు, శాండ్ విచ్‌లు వగైరా ఫాస్ట్ ఫుడ్స్. ప్రాసెస్ చేసిన మాంసాలు అంటే ఉప్పుతోనో లేదంటే రసాయనాలను జోడించడం ద్వారానో తయారుకాబడిన మాంసాహారం.
 
పొటాషియం, విటమిన్ B-6, విటమిన్ D, కాల్షియం, చేప నూనెలు వంటి సప్లిమెంట్లు. బ్లాక్ టీలు అధిక మొత్తంలో ఆక్సలేట్ కంటెంట్‌ను కలిగి ఉంటాయి, ఇవి కిడ్నీ స్టోన్స్ ప్రమాదాన్ని మరింత పెంచుతాయి. బాదం, జీడిపప్పులు మోతాదుకి మంచి తింటే కిడ్నీస్టోన్స్ వచ్చే అవకాశం వుంటుంది.

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments