ఈ 7 పదార్థాలను షుగర్ వ్యాధిగ్రస్తులు ఎట్టి పరిస్థితుల్లో తినరాదు, ఏంటవి?

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2023 (16:22 IST)
షుగర్ వ్యాధిగ్రస్తులు ఏమి తినకూడదో, ఏమి తినవచ్చో తెలుసుకోవాల్సిన అవసరం వుంది. ఎందుకంటే షుగర్ లెవల్స్ పెరిగాయంటే ఆరోగ్యానికి అది చేటు చేస్తుంది. కనుక జాగ్రత్తగా వుండాలి. మధుమేహులు ఏమేమి తినకూడదో తెలుసుకుందాము. డయాబెటిక్ రోగులు చక్కెరతో నిండి వున్న డ్రైఫ్రూట్స్ తినకుండా ఉండాలి.
 
సపోటా పండ్లను మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడదు, ఇవి శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. వైట్ బ్రెడ్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు హానికరం, ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువ.
మధుమేహ రోగులు బంగాళాదుంపలను చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. పూర్తి కొవ్వు పాలు హానికరం, తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు.
 
మధుమేహ వ్యాధిగ్రస్తులు తేనె సేవించకూడదు. ఇది రక్తంలో గ్లూకోజ్‌ని పెంచగలదు. డయాబెటిక్ రోగులు ఎప్పుడూ ఫాస్ట్‌ఫుడ్ తీసుకోకూడదు, అది ప్రమాదకరం. అన్నం తినడం కంటే దానికి బదులుగా గంజి లేదా జావ తీసుకోవచ్చు. ఆహారంలో కొవ్వులు, నూనెల వినియోగాన్ని తగ్గించాలి. వేయించిన ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

Kavitha on AP Deputy CM: పవన్‌పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత

Amaravati: అమరావతి రెండవ దశ భూ సేకరణకు ఆమోదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

తర్వాతి కథనం
Show comments