Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెంగ్యూ జ్వరంతో రక్తంలో పడిపోయిన ప్లేట్‌లెట్లు పెంచుకునే మార్గం ఇదే

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (23:30 IST)
డెంగ్యూ జ్వరం లేదా ఏదైనా అనారోగ్యం బారిన పడినప్పుడు రక్తంలో ప్లేట్‌లెట్లు పడిపోతాయి. ప్లేట్‌లెట్లు పెరగడానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం. అందుకోసం ఏమేమి తినాలో ఇప్పుడు తెలుసుకుందాము. బొప్పాయి ఆకులు కాస్త చేదుగా ఉన్నప్పటికీ వీటిని తింటే 24 గంటల్లో ప్లేట్‌లెట్‌ కౌంట్‌లో పెరుగుదల కనిపిస్తుంది. ప్రతీ రోజూ అరకప్పు గోధుమ గడ్డి రసంలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసుకుని తాగితే ప్లేట్లెట్లు పెరుగుతాయి.
 
రక్తంలోని ప్లేట్‌లెట్ల కౌంట్‌ పెరగడానికి దానిమ్మ గింజలు దోహదం చేస్తాయని ఇటీవల ఒక పరిశోధనలో తేలింది. గుమ్మడికాయలో విటమిన్‌ ఎతో పాటు ప్లేట్‌లెట్లను పెంచి, రెగ్యులేట్‌ చేసే లక్షణాలున్నాయి కనుక దీన్ని తీసుకోవాలి.
 
నిమ్మ, కమలాఫలం, కివీ, పాలకూర, ఉసిరి, బ్రొకోలీల్లో విటమిన్‌ సి సమృద్ధిగా లభిస్తుంది. ఇవి ప్లేట్‌లెట్లను పెంపు చేస్తాయి. వారంలో రెండుసార్లు ఒక చిన్న గిన్నెడు క్యారెట్‌, బీట్‌రూట్‌ను సలాడ్‌గా కానీ జ్యూస్‌ రూపంలోగానీ తీసుకుంటే రక్తంలో ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments