Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊపిరితిత్తుల క్యాన్సర్ సంకేతాలు, లక్షణాలు

సిహెచ్
శనివారం, 3 ఆగస్టు 2024 (22:43 IST)
ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధి విషయంలో సమర్థవంతమైన నివారణ, ముందస్తు గుర్తింపు ముఖ్యం. ఈ తీవ్రమైన వ్యాధి గురించి ప్రతిదీ తెలుసుకోవడం ముఖ్యం. వ్యాపించే క్యాన్సర్ ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుందో దానిపై ఆధారపడి నొప్పి, వికారం, తలనొప్పి లేదా ఇతర లక్షణాలను కలిగిస్తుంది. లంగ్ కేన్సర్ ప్రాధమిక లక్షణాలు, సంకేతాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము.
 
ఎంతకీ తగ్గని దగ్గు లేదా తీవ్రమవుతుంది.
దగ్గుతున్నప్పుడు రక్తం పడటం లేదా తుప్పు రంగు కఫం
లోతైన శ్వాస తీసుకోవాల్సి రావడం, దగ్గు లేదా నవ్వుతో తరచుగా అధ్వాన్నంగా ఉండే ఛాతీ నొప్పి.
తరచుగా గొంతు బొంగురుపోతూ వుండటం.
క్రమేణా తిండిపై ఆసక్తి తగ్గి ఆకలి లేకపోవడం.
వివరించలేని బరువు తగ్గడం కనిపిస్తుంది.
శ్వాస ఆడకపోవుటం సమస్య వుంటుంది.
అలసటగా లేదా బలహీనంగా అనిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments