ఇంగువ, గోమూత్రాన్ని కలిపి తాగుతుంటే..?

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (15:03 IST)
బుద్ధి భ్రంశం, మానసిక చాంచల్యం, దేనిమీదా దృష్టి నిలకడగా ఉండకపోవడం, పిరికితనం, ఏదేదో మాట్లాడం, హృదయం శూన్యంగా అయిపోయినట్లు భావిస్తూ ఒంటరిగా కూర్చోవడం వంటి వన్నీ ఉన్మాద వ్యాధి లక్షణాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పైత్యం ప్రకోపించడం వలన ఈ వ్యాధి కలుగుతుంది. 
 
ఈ వ్యాధికి ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి. వల్లారి ఆకు లేదా నీరు సాంబ్రాణి ఆకు, బూడిద గుమ్మడికాయ, వస, తెల్లగంటెన.. వీటి రసాలలో దేనినైనా చెంగల్వకోష్ఠు చూర్ణాన్ని తేనెలో కలిపి రోజూ తీసుకున్నచో ఉన్మాద వ్యాధి తగ్గుతుంది. 
 
ఇంగువ, సౌవర్చలవణం, త్రికటుకములు.. వీటిలో ఆవు నెయ్యి... నేతిని నాలుగు రెట్లు గోమూత్రాన్ని కలిపి పక్వమయ్యే వరకూ కాచుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ త్రాగుతుంటే ఉన్మాద రోగం నయమవుతుంది. వల్లారి ఆకు లేదా నీరు సాంబ్రాణి ఆకురసం వసపొడి, చెంగల్వకోష్ఠు చూర్ణం, శంఖపుష్పి చూర్ణం, స్వర్ణభస్మం కలిపి తాగినచో ఉన్మాదం, అపస్మారకం తగ్గుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మా అన్న అమెరికా వెళ్లనని చెప్పినా ఒత్తిడి చేసి పంపించాము, చంపేసారు: అన్షుల్ సోదరి తన్వి, వీడియో

ఫిలిప్పీన్స్ భూకంపం: నేలపై కూర్చున్న విద్యార్థులు ఊగిపోయారు, వీడియో

ఇదిగో నా బంగారం, నా బీరువా అంటూ మొత్తం చూపించేసింది: యూ ట్యూబర్ ఇంటిని దోచేసిన దొంగలు, వీడియో

తమిళనాడు సీఎం విజయ్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఇండియా కూటమి

ప్రియుడి కోసం అడ్డుగా వుందని కన్నబిడ్డను కడతేర్చిన తల్లి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi Thanks meet: హిట్ అవ్వాలనే కసితో పెద్ది సినిమా చేశా, ప్రేక్షకులు దీవించారు : రామ్ చరణ్

Trigun : జంగా గా త్రిగుణ్ మోషన్ పోస్టర్ విడుదల

Thaman: ప్రజలు హ్యాపీగా వుండేందుకే ఓజీ టూర్ చేస్తున్నాం : థమన్

Akash Goparaju: ఎప్పుడూ నా వెన్నంటే అమ్మ ప్రోత్సహిస్తుంది : ఆకాష్ గోపరాజు

Nabha Natesh: అనంత పద్మనాభస్వామి ఆలయనేపథ్యంలో నాగబంధం !

తర్వాతి కథనం
Show comments