Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరోటా తింటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
సోమవారం, 16 జనవరి 2023 (21:06 IST)
మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా పీచు పదార్థం ఎంతోకొంత ఉండాలి. అది మైదాలో జీరో. కాబట్టి దానిని జీర్ణం చేయాలంటే మన జీర్ణాశయం అష్టకష్టాలు పడాలి. మైదాతో చేసేదే పరోటా. ఇది తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాము.
 
మైదా పిండితో చేసే పరోటా జీర్ణంకాక పేగులకు అతుక్కుపోతాయి. పేగుల్లో క్రిములు ఉత్పత్తై ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి.
 
కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం లేకపోలేదు.
 
గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. 
 
మహిళలకు బ్రెస్ట్ సంబంధిత సమస్యలు రావచ్చు.
 
కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాతో పొట్ట వస్తుంది.
 
మైదాతో చేసే పరోటాతో ఒంట్లో బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది.
 
మైదా తినడం వల్ల ధమనులు మూసుకుపోవడం, అధిక రక్తపోటు వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments