Webdunia - Bharat's app for daily news and videos

Install App

చక్కెర తీసుకుంటున్నారా... జాగ్రత్త..?

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (15:43 IST)
పొద్దున్నే నిద్రలేవగానే తేనీరో లేదా కాఫీనో తీసుకుంటుంటారు. కొందరికి ఉప్మా మీద పంచదార చల్లుకుంటే గానీ తిన్నట్టుండదు. ఇంకొందరికైతే సాయంత్రమైందంటే చాలు.. బిస్కెట్లు, కేకులూ ఎంచక్కా లాగించేస్తుంటారు. ఇలా చేప్పాలంటే కూల్‌డ్రింకులు, పళ్ల రసాలు, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్ ఎక్కువగా తింటారు. చాలామంది వీటిని అంతగా గమనించరు. వీటిల్లో కంటి కనపించకుండా బోలెడంత చక్కెర దాక్కొని ఉంటుంది.
 
రక్తంలో గ్లూకోజ్ డొపమైన్ వంటి నాడి సమాచార వాహకాల హెచ్చుతగ్గులపై చక్కెర గణనీయమైన ప్రభావం చూపుతుంది. అందువలన ఇది మితిమీరితే కుంగుబాటు వంటి మానసిక సమస్యల వచ్చే ప్రమాదాలున్నాయి. రోజుకు 67 గ్రాములు అంతకన్నా ఎక్కువ చక్కెర తీసుకునేవారికి కుంగుబాటు ముప్పు 23 శాతం ఎక్కువవుతున్నట్టు పరిశోధనలో తెలియజేశారు. 
 
తీపి పానీయాలు తీసుకున్నప్పుడు మూడ్, ఉత్సాహం పెరిగినట్టు అనిపిస్తుంది. వీటిల్లో ప్రోటీన్స్, పీచు వంటివేవీ లేకపోవడం వలన త్వరలోనే శక్తి సన్నగిల్లుతుంది. తద్వారా ఉత్సాహం ఆవిరవుతుంది. అలానే కాలేయానికి కొవ్వు పట్టే ముప్పు పెరుగుతుంది. ఇతర రకాల చక్కెరలా కాకుండా ఫ్రక్టోజ్ పూర్తిగా కాలేయంలోనే జీర్ణమవుతుంది. 
 
ఇది గ్లైకోజెన్‌గా మారి అక్కడే స్థిరపడుతుంది. కాలేయం కొంతవరకు మాత్రమే గ్లైకోజెన్‌ను నిల్వ ఉంచుకోగలదు. మితిమిరీతే ఇదంతా కొవ్వుగా మారిపోతుంది. అందువలన చక్కెర ఎక్కువగా తీసుకోవడం మానేయండి. లేదా.. కాలేయంలో కొవ్వు పోగుపడే ప్రమాదముంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Roja: భయం అనేది మా నాయకుడు జగన్ రక్తంలో లేదు.. ఆర్కే రోజా (video)

Chandrababu: అంబేద్కర్‌ను గుర్తించడంలో కీలక పాత్ర ఎవరిది..? చర్చ జరగాల్సిందే.. చంద్రబాబు

పట్టపగలే చైన్ స్నాచింగ్.. కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలోని..? (video)

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

తర్వాతి కథనం
Show comments