Webdunia - Bharat's app for daily news and videos

Install App

Omicron వేరియంట్ లక్షణాలు ఎలా వుంటాయో తెలుసా?

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (13:44 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త కోవిడ్ వేరియంట్ ఓమిక్రాన్. దీని లక్షణాలు చాలా సాధారణంగానూ, కొన్ని కేసుల్లో తక్కువ సాధారణంగానూ మరికొందరిలో తీవ్రమైనవిగా కనిపిస్తున్నాయంటున్నారు వైద్యులు.

 
అత్యంత సాధారణ లక్షణాలు ఎలా వుంటాయంటే... జ్వరం, దగ్గు, అలసట, రుచి లేదా వాసన కోల్పోవడం. ఇక తక్కువ సాధారణ లక్షణాలు ఎలా వుంటాయంటే, గొంతు నొప్పి, తలనొప్పి, వళ్లు నొప్పులు, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు, వేళ్లు లేదా కాలి రంగు మారడం. ఎరుపు లేదా ఎర్రబారి వాచిపోయి వుండే కళ్ళు.


తీవ్రమైన లక్షణాలు విషయానికి వస్తే... శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా శ్వాస ఆడకపోవడం, మాట్లాడలేకపోవడం లేదా చలనం కోల్పోవడం. గందరగోళంగా అనిపించడం, ఛాతీ నొప్పి.

 
ఎవరికైనా ఈ లక్షణాలలో ఏవైనా ఉంటే, అతను/ఆమె అత్యవసరంగా కోవిడ్ పరీక్ష చేయించుకోవాలి. కొత్త కోవిడ్ వేరియంట్‌ని గుర్తించిన తర్వాత, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ అనుసరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే చెప్పింది.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments