Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలా చేస్తే డయాబెటిస్ అదుపులోకి వస్తుంది

సిహెచ్
శనివారం, 6 జనవరి 2024 (22:08 IST)
సాధారణంగా, క్లోమగ్రంధిలోని బీటా కణాలు ఇన్సులిన్‌ను సక్రమంగా స్రవించకపోవడం, లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మధుమేహం తలెత్తుతుంది. కనుక చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే ఈ వ్యాధిని అదుపులో వుంచుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాము. 
మధుమేహం వ్యాధి ఉన్నవారు ప్రతిరోజూ పరగడుపున వేపాకురసం కాస్త తీసుకుంటే తగ్గుతుంది. నేరేడు చెక్కను కాల్చి ఆ పొడి భద్రపరచుకుని రోజూ పరగడుపున ఓ చెంచా ఒక గ్లాసు నీళ్లతో కలిపి తాగితే మధుమేహం తగ్గుతుంది.

క్రమం తప్పని వ్యాయామం వల్ల శరీర కణజాలంలోని ఇన్సులిన్‌ గ్రాహకాల సెన్సిటివిటీ పెరుగుతుంది. రోజుకు ఒక అరగంట పాటు వాకింగ్‌, స్విమ్మింగ్‌, సైక్లింగ్‌ వంటి వ్యాయామాలు విధిగా చేయాలి. తక్కువ కేలరీలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటూ, బరువు తగ్గించుకోవాలి. దీనివల్ల గ్లూకోజ్‌ క్రమబద్ధీకరించబడుతుంది. క్రమం తప్పకుండా వైద్య చికిత్సలు తీసుకోవడంతో పాటు కొలెస్ట్రాల్‌ నియంత్రణకు తోడ్పడే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొగతాగడం వంటివి పూర్తిగా మానేయాలి.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments