Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇవి కూడా మూత్రపిండాల్లో రాళ్లు వచ్చేట్లు చేస్తాయి

Webdunia
బుధవారం, 1 నవంబరు 2023 (18:40 IST)
కిడ్నీలో రాళ్లు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి క్రింది ఆహారాలు దారితీస్తాయి. కనుక వాటిని దూరంగా పెట్టుకోవాలి. లేదంటే చేజేతులా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి ఈ పదార్థాలు కారణమవుతాయి. అవేమిటో తెలుసుకుందాము. బాగా డీప్‌గా వేయించిన చికెన్, ఉప్పుతో వేయించిన గింజలు వంటి సోడియం అధికంగా ఉండే ఆహారాలు. కూల్ డ్రింక్స్. కోలా పానీయాలు కోలా గింజ యొక్క సారాన్ని కలిగి ఉన్న కార్బోనేటేడ్ శీతల పానీయాలు.
 
పిజ్జాలు, బర్గర్లు, శాండ్ విచ్‌లు వగైరా ఫాస్ట్ ఫుడ్స్. ప్రాసెస్ చేసిన మాంసాలు అంటే ఉప్పుతోనో లేదంటే రసాయనాలను జోడించడం ద్వారానో తయారుకాబడిన మాంసాహారం. పొటాషియం, విటమిన్ B-6, విటమిన్ D, కాల్షియం, చేప నూనెలు వంటి సప్లిమెంట్లు. బ్లాక్ టీలు అధిక మొత్తంలో ఆక్సలేట్ కంటెంట్‌ను కలిగి ఉంటాయి, ఇవి కిడ్నీ స్టోన్స్ ప్రమాదాన్ని మరింత పెంచుతాయి.
బాదం, జీడిపప్పులు మోతాదుకి మంచి తింటే కిడ్నీస్టోన్స్ వచ్చే అవకాశం వుంటుంది.
 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments