ద్రాక్ష పండ్లను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Webdunia
బుధవారం, 1 నవంబరు 2023 (17:10 IST)
ద్రాక్షలో పోషకాలు, ముఖ్యంగా ఖనిజాలు- విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్య అంశాల పరంగా, నల్ల ద్రాక్ష అత్యంత పోషకమైనదిగా చెపుతారు. చాలామంది ఆరోగ్య నిపుణులు ఎరుపు ద్రాక్షతో పోలిస్తే నల్ల ద్రాక్షను సిఫార్సు చేస్తారు. తెల్ల, నల్ల ద్రాక్ష పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రోగనిరోధక వ్యవస్థకు సహాయపడుతుంది. క్యాన్సర్‌ను నివారిస్తుంది.

రక్తపోటును తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మధుమేహం రాకుండా కాపాడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Aishwarya Rai: మానవాళికి సేవ చేయడంలోనే నిజమైన నాయకత్వం వుంది.. ఐశ్వర్యా రాయ్

మావోయిస్టు పార్టీకి దెబ్బమీద దెబ్బ - ఒక్కొక్కరుగా చనిపోతున్నారు...

అందుకే హెయిర్ కట్ చేసుకునేందుకు ఇష్టపడను.. పుట్టపర్తిలో సచిన్ కామెంట్స్

భారత్ పెద్ద మనసు వల్లే నా తల్లి ప్రాణాలతో ఉన్నారు : షేక్ హసీనా కుమారుడు

Sathya Sai Baba: సత్యసాయి బాబా సేవ, కరుణ మూర్తీభవించిన వ్యక్తి.. బాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

తర్వాతి కథనం
Show comments