Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాలంలో జలుబు మంచిదే, అది వస్తే ఇది రాదంటున్న పరిశోధకులు

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (16:19 IST)
జలుబు. కూర్చోనీయదు, పడుకోనీయదు. జలుబు వచ్చినవారికే తెలుస్తుంది ఆ బాధ. బహు చెడ్డది జలుబు. చాలా ఇబ్బంది పెడుతుంది. వళ్లంతా హూనం చేస్తుంది. ఐతే ఈ జలుబు ఈ కరోనా కాలంలో మంచిదేనంటున్నారు పరిశోధకులు. ఎందుకో తెలుసా?
 
సహజంగా సీజన్లు మారుతున్నప్పుడు జలుబు చేయడం మామూలే. ఐతే ఇలాంటి జలుబులు ఇప్పుడు మంచివని అంటున్నారు సైంటిస్టులు. ఈ జలుబు కారణంగా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందనీ, ఫలితంగా కరోనావైరస్ రాకుండా ఇది అడ్డుకుంటుందని అంటున్నారు.
 
అధ్యయనంలో భాగంగా గతంలో కరోనావైరస్ కారణంగా జలుబు చేసిన రోగులను పరిశీలించినప్పుడు పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక వ్యవస్థ మెమొరీ బి కణాలను వైరస్‌ను గుర్తుపెట్టుకుని వాటిని పారదోలతాయట.
 
ఒకవేళ తిరిగి వైరస్ శరీరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినా ఈ కణాలు అడ్డుకుంటాయట. దానికి కారణంగా జలుబు చేసిన తర్వాత కొన్ని రోజుల వరకూ మెమొరీ కణాలు అలాగే వుండిపోతాయట. అందువల్ల జలుబు చేసిన వారికి కరోనావైరస్ అంత త్వరగా రాకపోవచ్చని చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

తర్వాతి కథనం
Show comments