Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షా కాలంలో వేడివేడిగా తినదగిన ఆహార పదార్థాలు ఇవే చూడండి

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2023 (22:22 IST)
వర్షాకాలం రాగానే జల్లుల్లో వేడివేడిగా, రుచికరంగా ఆహారం తినాలనిపిస్తుంది. ముఖ్యంగా నోటికి కాస్త కారంగానూ, కరకరలాడుతుంటే ఆ టేస్టే వేరు. అలాంటి పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఇంటిలో తయారు చేసినవైనా, వీధిలో వేడివేడిగా వేసేవైనా పకోడీల టేస్ట్ సూపర్. వీటిని పుదీనా సాస్ లేదా చింతపండు చట్నీతో తింటే రుచిగా వుంటాయి. వర్షంలో వేడివేడిగా కాఫీ తాగితే మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
 
సమోసా స్పైసీ ఫుడ్ వర్షంలో తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తాయి. ఆలూ పరోటా- పెరుగు చట్నిని వర్షపు తుంపరలు పడుతున్నప్పుడు వేడివేడిగా తింటే ఆ రుచి చాలా బాగుంటుంది. పావ్ భాజీ. ఈ వంటకం వర్షాకాలంలో ఇష్టమైన ఎంపికగా చెప్పుకోవచ్చు.
 
ఆలూ చాట్ లేదా ఆలూ టిక్కీ, చల్లటి వర్షంలో వీటిని టేస్టే చేసి చూడాల్సిందే. మొక్కజొన్న పొత్తులు. స్పైసీ ఫుడ్‌ని ఇష్టపడేవారు మొక్కజొన్నను కాల్చి వేడివేడిగా తింటుంటే భలే రుచిగా వుంటాయి.

సంబంధిత వార్తలు

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments