ఎగ్‌తో సూప్ ఎలా చేయాలో తెలుసా?

గుడ్డులో విటమిన్ ఈ హృదయ సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. గుడ్డులో ప్రోటీన్స్, కెరోటినాయిడ్స్, విటమిన్ బి12, న్యూటియన్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. గుడ్డును తరుచుగా తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్

Webdunia
శనివారం, 1 సెప్టెంబరు 2018 (14:38 IST)
గుడ్డులో విటమిన్ హృదయ సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. గుడ్డులో ప్రోటీన్స్, కెరోటినాయిడ్స్, విటమిన్ బి12, న్యూటియన్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. గుడ్డును తరుచుగా తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. తద్వారా రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఇటువంట గుడ్డుతో సూప్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు:
వెజిటబుల్ స్టాక్ - 3 కప్పులు
కోడిగుడ్లు - 2
పచ్చిబఠానీలు - పావుకప్పు
పుట్టగొడుగులు - 3 
ఉప్పు - సరిపడా
సోయాసాస్ - 2 స్పూన్స్
 
తయారీ విధానం:
ముందుగా వెజిటబుల్ స్టాక్‌ను వేడిచేసి అందులో పుట్టగొడుగుల కట్‌చేసి వేసుకోవాలి. తరువాత బఠానీలు, సోయాసాస్, ఉప్పు వేసుకుని బాగా కాసేపటి వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో గిలకొట్టిన కోడిగుడ్లును కొద్దికొద్దిగా వేస్తూ బాగా కలుపుకుని పావుగంట పాటు ఉడికించుకోవాలి. అంతే వేడివేడి ఎగ్ సూప్ రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రసగుల్ల కోసం కొట్టుకున్న వధూవరుల కుటుంబాలు, పెళ్లి క్యాన్సిల్ (video)

Nara Lokesh: డిసెంబర్ 6-10 వరకు అమెరికా, కెనడాలో నారా లోకేష్ పర్యటన

కాంగ్రెస్ నేతతో టీవీకే విజయ్ సమావేశం.. తమిళనాట ఏం జరుగుతోంది?

కూల్‌డ్రింక్స్‌లో మత్తు కలిపి పురుషుడుపై మహిళ అత్యాచారం ... ఎక్కడ?

దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దు - రైళ్లకు అదనపు బోగీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళగా పుట్టినందుకు గర్వంగా ఉంది : జాన్వీ కపూర్

Sharva: సంక్రాంతికి శర్వా చిత్రం నారి నారి నడుమ మురారి గ్రాండ్ రిలీజ్

NTR, Balayya: ఒకప్పడు అబ్బాయి, ఇప్పుడు బాబాయ్ కి సినిమా రిలీజ్ కస్టాలు

అఖండ 2 కు లాబాలు వచ్చినా ప్రొడ్యూసర్స్ కు అనుకోని ఆటంకాలు

ప్రేమించి మోసం చేసేవాళ్ళకు పుట్టగతులుండవ్ : నటి ఇంద్రజ శాపనార్థాలు

తర్వాతి కథనం
Show comments