బ్రెడ్‌తో గారెలు ఎలా చేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ - 5 మెుక్కజొన్న పిండి - 4 స్పూన్స్ ఉప్పు - సరిపడా కొత్తిమీర - అరకప్పు కరివేపాకు - కొద్దిగా వంటసోడా - 1/2 స్పూన్ పచ్చిమిర్చి - 3 నూనె - సరిపడా తయారీ విధానం: ముందుగ

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (13:16 IST)
కావలసిన పదార్థాలు:
బ్రెడ్ స్లైసెస్ - 5 
మెుక్కజొన్న పిండి - 4 స్పూన్స్
ఉప్పు - సరిపడా
కొత్తిమీర - అరకప్పు
కరివేపాకు - కొద్దిగా
వంటసోడా - 1/2 స్పూన్
పచ్చిమిర్చి - 3 
నూనె - సరిపడా
 
తయారీ విధానం:
ముందుగా బ్రెడ్ స్లైసెస్‌లో గల బ్రౌన్ స్లైసెస్‌ను తీసివేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. ఆ తరువాత అందులో మెుక్కజొన్న పిండి, ఉప్పు, వంటసోడా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని కొద్దిగా నీటిని పోసుకుని వడపిండిలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ఆ బ్రెడ్ మిశ్రమాన్ని వడల్లా చేసుకుని నూనెను వేయించుకోవాలి. అంతే బ్రెడ్ వడ రెడీ.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బత్తాయిల్ని పిండుకుని తాగేశా, ఎవడూ నా ఈక కూడా పీకలేడు, రూ.8 కోట్లు కూర్చుని తింటా

సంక్రాంతి రద్దీ : విశాఖపట్నం నుండి 1,500 అదనపు బస్సు సర్వీసులు

వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలను తొలగిస్తే ఊరుకునేది లేదు.. కేటీఆర్

కేసీఆర్ ఆధునిక శుక్రాచార్యుడు.. కేటీఆర్ మారీచుడు.. సీఎం రేవంత్ రెడ్డి

సంక్రాంతి సంబరాలు.. కోనసీమలో బోట్ రేసు పోటీలు.. పాల్గొంటున్న 22 జట్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమెరికాలో రాజా సాబ్ ఫట్.. మన శంకర వర ప్రసాద్ గారు హిట్.. అయినా ఫ్యాన్స్ అసంతృప్తి.. ఎందుకు?

Allu Aravind: బాస్ ఈజ్ బాస్ చించేశాడు అంటున్న అల్లు అరవింద్

Havish: నేను రెడీ ఫన్ ఫిల్డ్ టీజర్ రిలీజ్, సమ్మర్ లో థియేటర్లలో రిలీజ్

Malavika: స్టంట్స్ చేయడం అంటే చాలా ఇష్టం, మాళవికా మోహనన్

Sobhita : ఆకట్టుకుంటున్న శోభితా ధూళిపాళ క్రైమ్ థ్రిల్లర్ చీకటిలో ట్రైలర్

తర్వాతి కథనం
Show comments