Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి క్యాంపెయిన్‌ని మొదలుపెట్టిన వావ్‌ స్కిన్‌ సైన్స్‌

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (18:46 IST)
పర్సనల్‌ కేర్‌ బ్రాండ్‌ రంగంలో లీడింగ్‌లో ఉంటూ వినియోగదారుల ఆదరాభిమానాలను పొందింది వావ్‌ స్కిన్‌ సైన్స్‌. ఇప్పటికే ఎన్నో అద్బుతమైన ఉత్పత్తులను అందించిన వావ్‌ స్కిన్‌ సైన్స్‌... ఇప్పుడు రాబోయే దీపావళి పండుగ సందర్భంగా #KhilKeManaoDiwaliWithWOW క్యాంపెయిన్‌ని ప్రారంభించింది. ప్రస్తుతం పండుగల సీజన్‌ నడుస్తోంది. ఈ సందర్భంగా పండుగ హడావుడిలో అందరూ బిజీగా ఉంటారు.
 
ఇలాంటి సమయంలోనే ప్రతీ ఒక్కరూ తమ గురించి, తమ చర్మ సంరక్షణ గురించి ఒక్కసారి ఆలోచించుకోవాలి. అందుకోసం ఒక్కక్షణం తమ గురించి తాము ఆలోచించుకోవాలని రూపొందించిందే ఈ క్యాంపెయిన్‌. ఈ దీపావళికి మీలో ఉన్న కోపాన్ని పక్కన పెట్టేయండి. వావ్‌ స్కిన్‌ సైన్స్‌తో మీ లోపలి మెరుపు తగ్గకుండా చూసుకోవాలని మిమ్మల్ని కోరుతుంది వావ్‌ స్కిన్‌ సైన్స్‌. వావ్‌ స్కిన్ సైన్స్ ఉబ్తన్‌ రేంజ్‌తో మీకు మీరే ప్రాధాన్యత ఇవ్వడం మరియు స్వీయ సంరక్షణ సెషన్‌లో పాల్గొనడం గురించి ఈ క్యాంపెయిన్‌ ప్రధానంగా మాట్లాడుతుంది.
 
ఇంకా చెప్పాలంటే... 'మీ టైమ్' యొక్క సారాంశాన్ని గ్రహించడం మరియు తమకు తామే సొంత సంరక్షణలో పాల్గొనడం చాలా అవసరం. సెల్ఫ్‌ కేర్‌ అనేది ఎప్పుడూ మంచిదే. దాన్ని ప్రధానంగా చెప్పడమే వావ్‌ స్కిన్‌ సైన్స్‌ యొక్క ప్రధాన ఉద్దేశం. వావ్ స్కిన్ సైన్స్ యొక్క ఉబ్తాన్ శ్రేణి లోపలి ప్రకాశాన్ని బయటకు తీసుకువస్తుంది. బయటకు తీసుకురావడమే కాదు.. మిమ్మల్ని లోపల, బయట ప్రకాశంవంతంగా ఉండేలా చేస్తుంది.
 
ఈ సందర్భంగా వావ్‌ స్కిన్‌ సైన్స్‌ కో-సీఈఓ శ్రీ మనీష్‌ చౌదరి మాట్లాడారు. ఆయన మాడ్లాడుతూ.. ఈ దీపావళి అందరికి చాలా ప్రత్యేకమైనది. గతేడాది మనం పండుగ చేసుకున్న విధానం, ఆ సమయంలో మనం పొందిన ఆనందాలు అన్నీ ఏడాది మొత్తం గుర్తుకువస్తుంటాయి. అవి మనవారితో ఎప్పటికప్పుడు షేర్‌ పంచుకుంటూనే ఉంటాము.
 
ఇప్పుడు ఈ క్యాంపెయిన్‌ ద్వారా... ప్రతీ ఒక్కరూ ఒక్క క్షణం ఆగి... వారికోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ప్రధానంగా ఈ క్యాంపెయిన్‌ ఉద్దేశం అదే. మనం చాలా ఆనందంగా జరుపుకునే పండుగలు వావ్ స్కిన్ సైన్స్ ఉబ్తాన్ రేంజ్‌తో మరింత ఉత్తేజంగా, ఉల్లాసంగా... అన్నింటికి మించి ప్రకాశవంతంగా జరుపుకోవాలి అని అన్నారు ఆయన.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments