Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ సమయాల్లో ఎలాంటివి వాడాలి...?

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (15:45 IST)
ఎర్రటి రంగు లేదా పింక్ కలర్:
ఈ రెండు రంగుల లిప్‌స్టిక్‌లు గాఢమైన అనుభూతిని ఇస్తాయి. అయితే ఎర్రని రంగు కలిగిన ఉన్నవారికి అయితే ఈ రంగులు బాగా సూట్ అవుతాయి. అందుకే పెదవుల రంగుతోపాటు శరీర రంగును కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రంగుల లిప్‌స్టిక్‌లను వాటితే సరిపోతుంది. 
 
ఎల్లో లేదా ఆరెంజ్:
ఈ రంగులు సున్నితమైన భావాలను కలిగిస్తాయి. ముదురు రంగు శరీరం కలిగినవారు ఈ రంగు లిప్‌స్టిక్‌లను వాటితే సరిపోతుంది. అంటే తెలుపు లేదా ఎరుపు రంగు చర్మం గలవారు వీటిని ఉపయోగించాలి. పాలిపోయిన రంగు శరీరం కలవారికి ఈ రంగుల లిప్‌స్టిక్ నప్పదు.
 
బ్లూ, గ్రీన్:
ఈ రంగు లిప్‌స్టిక్‌లు అవతలివారిని ఆకర్షిస్తుంది. గాఢమైన ప్రభావం కలిగిన బ్లూ రంగు లిప్‌స్టిక్‌లను రాత్రిపూటకంటే, పగటి సమయాల్లో వాడితేనే మంచిది. అరుదైన సందర్భాల్లో తప్ప, ప్రతిరోజూ వాడకపోతే మరీ మంచిది. ఇక ఆకుపచ్చ రంగు లిప్‌స్టి‌క్‌ను ఎక్కువగా వాడకపోవడం ఉత్తమం. ఎందుకంటే ఇది చూసేందుకు మరీ ప్రత్యేకంగా కనిపిస్తుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments