Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెయిల్ ఆర్ట్ ఎలా వేయాలో తెలుసా..?

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (16:10 IST)
నెయిల్ పాలిష్ అంటే మహిళలకు చాలా ఇష్టం. ఈ పాలిష్‌లోని క్యాల్షియం గోర్లను ఆరోగ్యంగా, మృదువుగా తయారుచేస్తాయి. కొందరికి ఈ నెయిల్ పాలిష్ గోర్లకు ఎలా వేసుకోవాలో తెలియదు. అందుకు మరొకరి సహాయాన్ని కూడా తీసుకుంటారు. ఈ చిట్కాలు పాటిస్తే ఇలాంటి ఇబ్బందే ఉండదు. అవేంటో చూద్దాం..
 
ముందుగా గోర్లను శుభ్రం చేసుకుని బాగా పొడిబట్టతో తుడుచుకోవాలి. ఇప్పుడు పాలిష్‌ను గోర్లపై వక్రతగా వేసుకుని ఆ లోపలి భాగంలో మెుదటి నుండి చివరి వరకు పాలిష్ పెట్టుకుంటూ రావాలి. చాలామంది వేసిన పాలిష్‌పై మరోసారి వేస్తుంటారు. అలావేయకూడదు. ఎందుకంటే అలా వేసుకున్నప్పుడు గోర్లు చూసిన్నప్పుడు పాలిష్ పెట్టినట్టే ఉండదు. 
 
ఇప్పటి కాలంలో ఒకవేళికి పలురకాల పాలిష్‌లు వేసుకుంటున్నారు. వాటిని చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. మరి ఆ నెయిల్ పాలిష్ ఎలా వేయాలో తెలియక సతమతమవుతుంటారు. కనుక, ఇలా చేస్తే తప్పకుండా మీరు కూడా నెయిల్ ఆర్ట్ ఎలా వేయాలో తెలుసుకుంటారు. ముందుగా గోర్లను సమభాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు..
 
సగభాగానికి ఎరుపు రంగు పాలిష్ మరో సగభాగానికి నలుపు రంగు పాలిష్ వేసుకోవాలి. చివరగా గోర్లపై తెల్లరంగు పాలిష్‌ను చుక్క చుక్కగా పెట్టుకోవాలి. అంతే ఇలా పాలిష్ వేసుకుంటే మీ గోర్లకు ఉంగరాలు వేసుకుంటే చూసేందుకు చాలా కాంతివంతంగా, అందంగా కనిపిస్తాయి. అలానే డిజైన్స్ ఎలా వేయాలంటే...
 
ముందుగా గోర్లపై తెలుపురంగు పాలిష్‌ను పెట్టి అది ఆరిన తరువాత దానిపై మీకు నచ్చిన చిన్న పువ్వును వేసుకోవాలి. ఇప్పుడు ఆ పువ్వులు పచ్చరంగు, గులాబీ రంగు పాలిష్‌లు పెట్టాలి. ఇలా షంక్షన్స్‌కు వెళ్లినప్పుడు పెట్టుకుంటే చాలా ఫ్యాషన్‌గా ఉంటుంది.    

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments